NewsOrbit
ట్రెండింగ్

Balakrishna: ఇండస్ట్రీలో సుకుమార్ తో ఎవరు చేయించని పని.. చేయించిన బాలయ్య బాబు..!!

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు “అఖండ”(Akhanda) సినిమా విజయం తో మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాకముందు ఫుల్ ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు.. అఖండ తో విజయం సాధించి.. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడం జరిగింది. బోయపాటి(Boyapati) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్(Tollywood) బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతమాత్రమే కాకుండా ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హీట్ పడింది. ఇదిలా ఉంటే మరోపక్క ఓటీటీ లో బాలయ్య బాబు తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఆహా(Aaha) లో..అన్ స్టాపబుల్(UnStoppable) అనే టాకీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు ఈ షోకి వస్తున్నారు.

Sukumar prefering Charan over Vijay Deverakonda?

ఇప్పటికే మోహన్ బాబు, రవితేజ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బ్రహ్మానందం ఇంకా చాలామంది సెలబ్రిటీలు రావడం జరిగింది. కాగా త్వరలోనే ఈ షోకి పుష్ప టీం సభ్యులు వస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తో పాటు రష్మిక మందన హీరో అల్లు అర్జున్ కూడా రానున్నారు. తాజాగా పుష్ప టీంతో జరిగిన ఇంటర్వ్యూ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. “నా సామి బంగారు స్వామి” అనే సాంగ్ కి రష్మిక మందన డాన్స్ వేదికగా ఎట్లయితే డైరెక్టర్ సుకుమార్ తో కూడా బాలయ్య బాబు డాన్స్ వేయించడం జరిగింది.

Mythri Movie Makers (@MythriOfficial) / Twitter

దీంతో ప్రోమోలో బాలయ్య బాబు ఎట్లా అయితే మీ చేత డాన్స్ చేయించు నేను మూడు నెలలలోగా సినిమా కూడా చేయగలను అంటూ తనదైన శైలిలో సుకుమార్ తో సినిమా అయితే మూడు నెలల్లో కంప్లీట్ చేస్తాను అని బాలయ్య బాబు హాస్యాస్పదంగా కామెంట్లు చేయడం జరిగింది. దీంతో ఈ ప్రోమో కి మంచి రెస్పాన్స్ బయటినుండి వస్తుంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సుకుమార్తో ఎవరు చేయని పని బాలకృష్ణ చేయించారు అంటూ…షో లో .. సుకుమార్ చేత డాన్స్ వేయడాన్ని బట్టి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ షో కి.. గ్రాండ్ ఫినాలే రోజు వచ్చినా గానీ నాగార్జున స్టెప్పులు వెయ్యాలని కోరిన సుకుమార్ వేయలేదు. కానీ బాలయ్య బాబు ఎలాగైతే తన షో లో… సుకుమార్ చేత స్టెప్పులు వేయడాని… బాలయ్య మజాకా అని కామెంట్ చేస్తున్నారు.

Related posts

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

PM Modi: వారణాసిలో మళ్లీ ముందంజలో దూసుకువెళుతున్న ప్రధాని మోడీ

sharma somaraju

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పై పిఠాపురం టీడీపీ నేత వర్మ సంచలన కామెంట్స్ .. తారక్ ఫ్యాన్స్ ఫైర్

sharma somaraju

సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ రికార్డు సాధించిన భారత్ ..64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్న ఈసీ

sharma somaraju

America: అమెరికాలో హైదరాబాదీ యువతి అదృశ్యం

sharma somaraju

Vistara Bomb Threat: శ్రీనగర్ వెళ్తున్న విస్తారా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు .. ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రభావం

sharma somaraju

Prajwal Revanna: బెంగళూరులో ఫ్లైట్ దిగిన మరుక్షణమే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసిన సిట్ పోలీసులు

sharma somaraju

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణీకుల దించివేత

sharma somaraju

Actress Hema: బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా .. హజరుకాలేనంటూ లేఖ

sharma somaraju

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి

sharma somaraju

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N

Jaya Badiga: అమెరికాలో జడ్జిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన జయ బాడిగకు అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

sharma somaraju

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

sharma somaraju