NewsOrbit
ట్రెండింగ్

Balakrishna: అందరూ చూస్తుండగానే…లైవ్ లో “ఐ లవ్ యు” చెప్పేసిన బాలయ్య బాబు..!!

Balakrishna: బాలయ్య బాబు ఏది చేసినా అది ట్రెండ్ సెట్టర్ గా ఉంటుంది. బాలకృష్ణ(Balakrishna) తోటి హీరోలు చాలామంది ఇప్పుడు సీనియర్స్ కావటంతో.. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క.. బుల్లితెరపై రాణిస్తున్నారు. ఈ క్రమంలో “ఆహా” (Aha)అనే ఓటిటి లో… “అన్ స్టాపాబుల్”(Unstoppale) టాకీ షో బాలకృష్ణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హోస్ట్ గా బాలయ్య బాబు ఫస్ట్ టైం ఫుల్ ఎనర్జీతో తనదైన శైలిలో రాణిస్తున్నారు. “అన్ స్టాపాబుల్” అనే ఈ టాకీ షోలో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీలను వారి పర్సనల్ విషయాలను బాలయ్య బాబు తన సరదా సంభాషణలో అడిగి తెలుసుకుంటున్నారు.

unstoppable: Balakrishna: Nandamuri Balakrishna says something interesting  about his wife holding his legs! - nbk unstoppable interview with rana  daggubati – LT NEWS

ఇప్పటికే మోహన్ బాబు(Mohan Babu) ఫ్యామిలీ తో పాటు బ్రహ్మానందం(Brahmanandham), అనిల్ రావిపూడి(Anil Ravipudi), అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar), రష్మిక మందన(Rashmikamandana) తో పాటు నాని తాజాగా రానా దగ్గుబాటి(Rana Daggubatti) తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ క్రమంలో రానా ఇంటర్వ్యూ ఇంకా స్ట్రీమింగ్ అవ్వకముందే.. రిలీజ్ అయిన ప్రోమో.. సోషల్ మీడియా లో సంచలనం రేపుతోంది. చాలా సరదాగా రానా బాలకృష్ణ మధ్య ఇంటర్వ్యూ సాగింది. ఈ సందర్భంలో రానా ఫోన్ కాల్ ద్వారా… బాలకృష్ణ కి ఒక టాస్క్ ఇచ్చారు. అదేమిటంటే… బాలయ్య బాబు.. వైఫ్ కి ఫోన్ చేసి ఐ లవ్ యు చెప్పాలని అన్నారు.

Unstoppable With NBK : ఫోన్‌లో ఐ లవ్ యు చెప్పిన బాలయ్య.. ఓ రేంజ్‌లో 8వ  ఎపిసోడ్ ప్రోమో | Balakrishna With Rana Daggubati In Aha Unstoppable Episode  8 Promo Out

ఈ క్రమంలో బాలయ్య బాబు ఏ మాత్రం ఆలోచించకుండా ఫోన్ చేసి వసుంధర ఐ లవ్ యు.. అంటూ మాట్లాడారు. దానికి అటువైపు నుండి వసుంధర గారు రిప్లై ఇస్తూ వియార్ ఆల్వేస్ లవ్ యు.. అంటూ తనదైన శైలిలో ఫోన్ లో రిప్లై ఇవ్వటం జరిగింది. దీంతో ఈ ఫోన్ కాల్ సంభాషణ ప్రోమో ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇదే ప్రోమో లో..మా టాకీ షోల కంటే…మీ అన్ స్తాపబుల్ దూసుకు పోతోంది… మీ యాంకరింగ్ బుల్లెట్ ట్రైన్ లో ఉంది.. అంటూ బాలకృష్ణ యాంకరింగ్ పై రానా ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇదే తరుణంలో పెళ్లయిన తర్వాత బాగా కంట్రోల్ అయ్యావు అంటూ రానాకి తనదైన శైలిలో బాలయ్య కౌంటర్లు వేశారు. అంతకుముందు పూలరంగడు లా ఉండే ఇప్పుడు చాలా తగ్గావు అని..అన్నారు. సో మొత్తం మీద ప్రోమో బట్టి చూసుకుంటే ఇద్దరి మధ్య సరదా సంభాషణ ఇంటర్వ్యూ సాగింది. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ ప్రసారం కానున్నట్లు ఆహా స్పష్టం చేయడం జరిగింది.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N