NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Balakrishna: బాలయ్య కొడుకు ఎంట్రీ సినిమా గురించి సెన్సేషనల్ న్యూస్..??

Balakrishna: నందమూరి బాలయ్య బాబు పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. బాలయ్య బాబు తన పుట్టిన రోజు వేడుకలను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో చిన్నారుల మధ్య జరుపుకున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు భారీగా ఏమి ఏర్పాటు చేయకూడదని ముందే బాలయ్య బాబు తెలపటంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇదే తరుణంలో బాలయ్య బాబు కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలు కూడా సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది.

Balakrishna opens about his son's Tollywood debut | Telugu Movie News -  Times of India

బాలయ్య బాబు పుట్టినరోజు కావడంతో ఇన్ని విశేషాలు మధ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న న్యూస్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వార్త మరేంటో కాదు బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి. బాలయ్య బాబు వారసుడిగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందన్నదానిపై రకరకాల వార్తలు ఎప్పటినుండో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య బాబు తోటి నటీనటులు వారి కుమారులు ఇప్పటికే ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వటం మాత్రమే కాక దాదాపు పది సినిమాలకు పైగానే చేయడం జరిగింది. దీంతో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి సస్పెన్స్ నెలకొంది.

Read More: Balakrishna: పుట్టినరోజు నాడు అభిమానులకు ట్రిపుల్ ధమాకా రెడీ చేసిన బాలయ్య బాబు..??

అయితే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కన్ఫర్మ్ అని అది బాలయ్య బాబు కెరీర్లో నటించిన ఆదిత్య 369 సినిమా.. ఈ సీక్వెల్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్న టు లేటెస్ట్ టాక్. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో నందమూరి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య బాబు కెరీర్ లో వచ్చిన ఆదిత్య 369 సినిమా.. భారీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్లో అప్పట్లో కలెక్షన్ల రికార్డు సృష్టించడమే కాక క్రియేట్ చేయడం జరిగింది. అటువంటి సినిమా సీక్వెల్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N