Balakrishna Unstoppable: నందమూరి బాలయ్య బాబు కేవలం హీరోగా మాత్రమే అందరికీ సుపరిచితుడు. మరోపక్క ఎమ్మెల్యేగా రాజకీయ నాయకుడిగా కూడా రాణిస్తున్నారు. కానీ బాలయ్య లో ఉన్న కొత్త కోణం యాంకరింగ్ ఆహా ఓటిటి లోనే బయటపడింది. ఫస్ట్ టైం అయినా గాని బాలయ్య బాబు.. చాలా అద్భుతంగా ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ నీ ఈ షోకి బాలయ్య హోస్ట్ చేసి… నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లారు. “అన్‌స్టాపబుల్ ” షోకి ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు రావడం జరిగింది.
ఫస్ట్ ఎపిసోడ్ మోహన్ బాబు ఫ్యామిలీతో చేయగా తర్వాత.. నాని, రాజమౌళి… కీరవాణి, పుష్ప సినిమా యూనిట్, మహేష్ బాబు, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, చార్మి… ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఈ షో కి వచ్చారు. ఈ సందర్భంలో బాలయ్య బాబు వాళ్లపై బయట ఉన్న రూమర్స్ కి సంబంధించి ప్రశ్నలు వేస్తూ క్లారిటి.. రాబడుతూ మరోపక్క.. చూస్తున్న ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించడం జరిగింది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో… చాలా కలిసిపోయి సునాయాసంగా ప్రశ్నలు వేస్తూ మంచి కామెడీ పండించారు బాలయ్య.
ఇటువంటి తరుణంలో షో కి మంచి ఆదరణ రావడంతో.. ఇటీవల సీజన్ వన్ ముగియటం.. అందరికీ నిరాశపరిచింది. ఇదిలా ఉంటే త్వరలోనే రెండో సీజన్ అన్‌స్టాపబుల్ షోకి బాలయ్య బాబు ఆహా ఓటిటి వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫస్ట్ సీజన్ కంటే రెండో సీజన్ కి మరింత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఆహా ఓటిటి.. నిర్వాహకులు కూడా ఇంట్రెస్ట్ చూపించినట్లు సమాచారం. ఈ క్రమంలో రెండవ సీజన్ జూలై నెలలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు మొదట ఇండస్ట్రీలో ముగ్గురు టాప్ సెలబ్రిటీలను ఫైనల్ చేసి వాళ్లతో షో స్టార్ట్ చేయాలని… ఈ లోపు మధ్యలో గ్యాప్ లో గోపీచంద్ మలినేని సినిమా కంప్లీట్ చేయడానికి బాలయ్య రెడీ అయినట్లు టాక్.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…