NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bald Head: ఈ తైలం రాస్తే కేవలం 30 రోజుల్లో మీ బట్టతలపై వెంట్రుకలు మొలుస్తాయి..!!

This Hair oil to check Bladness

Bald Head:  బట్టతల ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య.. కొంతమందికి వంశపారంపర్యంగా ఇది వస్తుంది.. మరి కొంతమందికి జుట్టు ఎక్కువగా ఉండటం వలన, ఒత్తిడి, ఆహార నియమాలు వలన కూడా వస్తుంది.. కారణాలు ఏమైనప్పటికీ బట్టతల ఉన్న వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు.. అయితే ఇందుకోసం హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకో అవసరం లేదు.. వేలకు వేలు ఖర్చు చేయనవసరం లేదు.. ఆయుర్వేదిక వైద్యంలో అద్భుతమైన మహా ఊడుగ తైలం తో చెక్ పెట్టవచ్చు..!!

Bald Head: hair grows maha udaga tailam
Bald Head hair grows maha udaga tailam

Bald Head: బట్టతలతో బాధపడేవారికి ఆయుర్వేద అద్భుత మహా ఊడుగ తైలం తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు:

అంకోలా బీజాలు – 2 కేజీలు, నువ్వుల నూనె – 4 కేజీలు, లోహ భస్మం – 1 కేజీ, త్రిఫల కషాయం – 2 లీటర్లు, అరుగు చెక్క కషాయం – 2 లీటర్లు, అరిమేద కషాయం – 2 లీటర్లు, వెర్రిపుచ్చు వేర్ల రసం – 2 లీటర్లు, మయూరశిఖి రసం – 2 లీటర్లు, కలబంద రసం – 2 లీటర్లు, గుంటగలగరాకు రసం – 2 లీటర్లు, చింతాకు రసం – 2 లీటర్లు, ఉసిరికాయల రసం – 2 లీటర్లు, మాలతి ఆకుల రసం – 2 లీటర్లు, కొబ్బరి నీళ్ళు – 2 లీటర్లు, మొగలి పువ్వుల రసం – 2 లీటర్లు, మేక మూత్రం – 20 లీటర్లు, మేక పాలు 20 లీటర్లు, ఆవు మూత్రం – 20 లీటర్లు, గొర్రె మూత్రం – 20 లీటర్లు, గొర్రె పాలు – 20 లీటర్లు, గుంటగలగరాకు రసం – 20 లీటర్లు, తానికాయ గింజలలోని పప్పు 200 గ్రాములు, ఏలాది గుణ ద్రవ్యాలు 200 గ్రాములు ( యాలుకలు – 1 స్పూన్, లవంగా పట్ట రెండు – 2 స్పూన్లు, ఆకుపత్రి – 3 స్పూన్లు, నాగకేసరాలు – 4 స్పూన్లు, మిరియాలు – 5 స్పూన్లు, పిప్పళ్ళు -6 స్పూన్లు, సొంటి – 7 స్పూన్లు. వీటన్నింటిని తీసుకొని కొత్తగా దించుకొని పొడి చేసుకున్న మిశ్రమాన్ని ఏలాది గుణ ద్రవ్యాలు అంటారు..)

Bald Head: hair grows maha udaga tailam
Bald Head hair grows maha udaga tailam

రెండు కేజీల అంకోలా బీజాలు బాగా నుంచి 32 లీటర్ల నీళ్లలో వేసి మరిగించాలి. నీరు సగం వరకు అయ్యేలాగా మరిగాక ఈ కషాయాన్ని వడపోసుకొని ఒక ఇనప పాత్రలో కి పోయాలి. మరొక పాత్రలో ముందుగానే అంకోలా గింజల పొడి లో నువ్వుల నూనె వేసి 48 గంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక ఇనుప పాత్రను తీసుకొని అందులో అంకోలా గింజల పొడి లో నువ్వుల నూనె, అంకోలా కషాయం, పైన చెప్పుకున్న అన్ని పదార్థాలను వేసుకొని సన్నని మంట మీద మరిగించాలి. కషాయాలన్ని ఆవిరైపోయి కేవలం నూనె మాత్రమే మిగిలి వరకు మరిగించాలి. ఇలా తయారుచేసుకున్న తైలాన్ని మహా ఊడుగ తైలం అంటారు.. ఈ తైలాన్ని కచ్చితంగా 30 నుంచి 40 రోజులు రాసుకుంటే చిన్న చిన్న వెంట్రుకలు రావడం మొదలవడం మీరే గమనిస్తారు. కొత్త వెంట్రుకలు మునుపటి లాగా రావడానికి ఈ తైలం అద్భుతంగా పనిచేస్తుంది. దీర్ఘకాలంగా బట్టతల ఉన్న వారికి కూడా వెంట్రుకలు వస్తాయి. తల లోని చుండ్రు సమస్యను పోగొడుతుంది. మీ తల మీద దృఢమైన కేశాలు వస్తాయి. బట్టతలతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఈ తైలాన్ని తయారు చేసుకొని వాడితే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!