NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Barnyard Millet: బార్న్యార్డ్ మిల్లెట్ అంటే…ఊదలు తింటే ఈ రోగాలు పరార్..!! 

Barnyard Millet: Excellent Health Benefits of Barnyard Millet, Barnyard Millet in Telugu

Barnyard Millet: సిరిధాన్యాలలో ఊదలు ఒకటి.. ఊదలు రుచికి తియ్యగా ఉంటాయి.. వీటితో తయారుచేసిన ఆహారం బలవర్ధకంగా ఉంటుంది.. దీంతో సులభంగా జీర్ణమవుతుంది.. ఉత్తర భారతదేశంలోని వారు ఉపవాస దీక్ష సమయంలో ఊదలు ను ఎక్కువగా తీసుకుంటారు.. ఊదలు ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

Barnyard Millet: Excellent Health Benefits of Barnyard Millet, Barnyard Millet in Telugu
Barnyard Millet Excellent Health Benefits of Barnyard Millet Barnyard Millet in Telugu

Barnyard Millet: ఊదలుతో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి..!!

ఊదలు లో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. బాలింతలకు, గర్భిణీలకు దీనిని ఎక్కువగా ఇస్తారు. బాలింతలు ఊదలు తింటే తల్లి పాలు వృద్ధి చెందుతాయి. వీటిని తరచూ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత ను సమస్థితి లో ఉంచుతుంది. శారీరక శ్రమ లేకుండా, ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవారు, డెస్క్ జాబ్ చేసే వారికి, కంప్యూటర్ ముందు కూర్చునే వారికి ఊదలు చక్కటి ఆహారం గా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Barnyard Millet: Excellent Health Benefits of Barnyard Millet, Barnyard Millet in Telugu
Barnyard Millet Excellent Health Benefits of Barnyard Millet Barnyard Millet in Telugu

వీటిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన వీటిని తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చక్కటి ఆహారం. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. ఇవి జీర్ణకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండు లను నివారిస్తుంది. పెద్దపేగుకు వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఇది రక్షిస్తుంది. ఊదలు సులభంగా జీర్ణం అవుతాయి కాలేయం పిత్తాశయం శుభ్రపరుస్తాయి. పెద్దవారిలో మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. రాళ్లను నిర్మూలిస్తుంది. టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఊదలు మేలు చేస్తాయి. కాలేయం, గర్భాశయ క్యాన్సర్ లను రాకుండా నివారిస్తుంది. కామెర్లు తగ్గించడానికి పనిచేస్తుంది. కాలేయ పుష్టి ని సమకూరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. ఊదలుు లను ఉడకబెట్టుకొని తిన్నా, ఉప్మా గా చేసుకుని తిన్నా, ఏవిధంగా తిన్నా కూడా పైన చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇకనుంచి మీ డైట్ లో కూడా వీటిని భాగం చేసుకోండిి. చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

author avatar
bharani jella

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju