NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Basil: సరికొత్త మార్క్ ను సెట్ చేసిన తులసి మొక్క..!! అసలు ఏం జరిగిందంటే..!?

Basil: తులసి మొక్క పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది. హిందువుల ఇళ్ళల్లో నిత్యం తులసి మొక్క కు పూజలు చేస్తూనే ఉంటారు.. తులసి మొక్కలు బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కాలక్రమేణా ఈ మొక్కలు మన పెరట్లో పెంచుకోవడం తగ్గించేశారు.. కరోనా పుణ్యమా అని దీని ప్రాధాన్యత మరలా వెలుగులోకి వచ్చింది.. తాజాగా తులసి మొక్క ఓ సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది..!!

Basil: plant create a new record
Basil plant create a new record

తులసి మొక్క లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరం లోకి హానికర బ్యాక్టీరియా వైరస్ ప్రవేశించకుండా నశింపచేస్తుంది. దేహం లోపల ఉన్న బ్యాక్టీరియాను హరించివేస్తుంది. కరోనా సమయంలో తులసి మొక్క వినియోగం బాగా పెరిగింది..

Basil: plant create a new record
Basil plant create a new record

ఎంతలా పెరిగిందంటే.. ముంబై మునిసిపల్ నర్సరీలో ప్రతి సంవత్సరం 30 నుంచి 32 వేల మొక్కలు అమ్ముడవుతాయి. ఈ సంవత్సరం 52 వేలు కంటే ఎక్కువ తులసి మొక్కలు అమ్ముడయ్యాయి. ఇది ఒక సరికొత్త రికార్డని బి ఎం సి లోని గార్డెన్ డిపార్ట్మెంట్ హెడ్ తెలిపారు. ఈ ఏడాది సుమారుగా రెట్టింపుగా మొక్కలు అమ్ముడయ్యాయి అని తెలియజేశారు. కరోనా సమయంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంపొందించుకోవడం చాలా అవసరం. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తులసిమొక్క అద్భుతంగా సహాయపడుతుంది అని మరొకసారి నిరూపితమైంది.

author avatar
bharani jella

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N