Basil Seeds: బరువు తగ్గడానికి.. ఒంట్లో వేడి తరిమికొట్టడానికి ఇదే సరైన పరిష్కారం..!!

Share

Basil Seeds: వేసవి కాలం వచ్చేసింది బయటికి వెళ్లి వస్తే చాలు మాడు మాడిపోతుంది.. ఒంట్లో వేడి పెరిగిపోతుంది.. వేసవి తాపం తట్టుకోలేక పోతున్నాం.. దీంతో శరీరం డీహైడ్రేషన్ కు గురై వేడి చేస్తుంది.. వేసవి వేడి నుంచి తప్పించుకోవాలంటే సబ్జా గింజలు మంచి ఔషధంలా పనిచేస్తుంది.. ఒంట్లో వేడిని మటుమాయం చేస్తుంది.. సబ్జా గింజలు ప్రతిరోజూ ఆహారంలో లో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

Basil Seeds: benifits to weight loss
Basil Seeds: benifits to weight loss

Read More: LPG Subsidy: గ్యాస్ సిలిండర్ ద్వారా ఎంత వెనక్కు వచ్చిందో ఒకేసారి తెలుసుకోండి ఇలా..!!

*సబ్జా గింజలను గంటసేపు నీళ్లలో నానబెట్టి వాటిని పెరుగు, మజ్జిగ, షర్బత్, మిల్క్ షేక్, రిఫ్రెష్ డ్రింక్స్ ఇలా మీకు నచ్చిన దానిలో కలుపుకొని తాగవచ్చు..
*సబ్జా గింజలు యాంటీస్పాస్మోడిక్ ఉంటుంది ఇది కండరాలలో ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగించి దగ్గును నియంత్రించడంలో సహాయపడుతుంది.
*రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఓరింటిన్, బీటాకెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ శరీరం యొక్క రక్షణ వ్యవస్థను దృఢంగా ఉంచుతాయి.
*ఈ గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.
*శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సబ్జా గింజల కు ప్రత్యేక స్థానం ఉంది.
*సబ్జా గింజల లో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంది.
*నీటిలో కలిపిన సబ్జా గింజల వాటర్ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
*వేసవిలో చెమట కాయలు రాకుండా చర్మ సమస్యల నుండి రక్షిస్తుంది
* రక్తాన్ని శుభ్రం చేయడంలో, శరీరంలోని మలినాలను శుభ్రం చేయడంలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తాయి.
* తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు సబ్జా నీటిని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.


Share

Related posts

RGV: మళ్ళీ మెగా కాంపౌండ్ పై పడ్డ ఆర్జీవీ!ఈ సారి టార్గెట్ అల్లు శిరీష్ !!

Yandamuri

Food టెన్షన్ చికాకు కలిగించే ఆహారాలు ఇవే!!! (పార్ట్ -2)

Kumar

48 గంటల్లోగా డబ్బులు వేయాలి అంటున్న పవన్..!!

sekhar