NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Bathuku Bus Stand: ఉగాది స్పెషల్ పోస్టర్ లో అల్లు అర్జున్ బావమరిది లుక్ సూపర్బ్..!!

Bathuku Bus Stand: స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ బావమరిది ముత్తం శెట్టి హీరోగా  పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్..!! ఈ సినిమాలో నిఖిత అరోరా, శృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.. తాజాగా ఈ చిత్రం నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. రేపు ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్..!!

Bathuku Bus Stand: Ugadi special poster released
Bathuku Bus Stand Ugadi special poster released

ఇలవల ఫిలిమ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో ఐ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కవితారెడ్డి , కే మాధవి నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి మహావీర్ దేవి సంగీతం సమకూరుస్తున్నారు.. వాసు కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన బతుకు బస్టాండ్ సినిమా లోని విరాన్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. జూన్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu