ట్రెండింగ్ న్యూస్ సినిమా

Batuku Bustand:  బతుకు బస్టాండ్ “బుస్సా బుస్సా” సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్..!!

Share

Batuku Bustand: విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా బతుకు బస్టాండ్.. ఇలవల ఫిలిమ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ కు విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమా నుండి “బుస్సా బుస్సా” మాస్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.. ఈ పాట విడుదలైన కొద్ది క్షణాలలోనే అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకోవడం విశేషం..

Batuku Bustand: Bussa Bussa lyrical video song out
Batuku Bustand: Bussa Bussa lyrical video song out

బుస్సా బుస్సా అంటూ సాగే ఈ పాట కు బ్రెజిలియన్ మోడల్ జెన్నిఫర్ పిక్కినాటో చిందేశారు. ఈ పాట మాస్ ప్రేక్షకులతో పాటు అన్ని రకాల  సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో విరాన్ ముత్తంశెట్టి సరసన నిఖిత ఆరోరా, శృతి శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఐ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కవితారెడ్డి, మాధవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. థియేటర్లు తెరచిన తరువాత ఈ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్.


Share

Related posts

Big Boss: హైదరాబాదుకి పూర్తిగా మకాం మార్చిన బిగ్ బాస్ బ్యూటీ..!!

sekhar

‘ ఆ కండిషన్ లకి ఒప్పుకుంటేనే పొత్తు కొనసాగింపు ‘ :: పవన్ కి బీజేపీ పెట్టిన టాప్ కండిషన్ ఇదే ?

sekhar

Evaru Meelo Koteeswarulu : ఎవరు మీలో కోటీశ్వరులు షోకు రిజిస్టర్ చేసుకున్నారా? రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయ్యాయి?

Varun G