NewsOrbit
ట్రెండింగ్

IPL BCCI: ఐపీఎల్…బీసీసీఐ పన్నుకి సంబంధించి సరికొత్త వార్త..!!

IPL BCCI: దేశంలో బీసీసీఐ ప్రతియేటా ఐపీఎల్ లీగ్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ వివిధ టీంకి చెందిన వాళ్లనీ.. పలు ఫ్రాంచైజీలు వేలంలో కొన్ని కోట్లకు కొనుక్కుంటారు. ఇండియాలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభమయింది అంటే మంచి సందడి వాతావరణం నెలకొంటుంది.

BCCI tax related to IPL .. Latest news

బీసీసీఐ ఇది ఒక పెద్ద మెగా ఈవెంట్ గా చేస్తుంటుంది. కొన్ని కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ ఉంటది. ఈ లిగ్ ద్వారా కొత్త కొత్త ఆటగాళ్లు తెరపైకి వచ్చే పరిస్థితి ఉంది. కొన్ని కోట్ల రూపాయల కుమ్మరింపు తో జరిగే ఈ ఐపీఎల్ లీగ్ కి సంబంధించి బీసీసీఐ ఏమాత్రం ఆదాయపు పన్ను శాఖకి ఒక్క రూపాయి కూడా టాక్స్ చెల్లించే పరిస్థితి ఉండదు అనే సరికొత్త వార్త ఇప్పుడు బయటపడింది.

BCCI tax related to IPL .. Latest news

ఇన్ కాం టాక్స్ అప్పెళ్ళట్ త్రిబునల్(ITAT) బీసీసీఐకి ఫేవర్ గా గత ఏడాది.. ఈ పన్ను విషయంలో మినహాయింపు ఇవ్వటం జరిగిందట. కేవలం ఐపీఎల్ లీగ్ అనేది క్రికెట్ ఆటని ప్రమోట్ చేయడానికి.. అన్న ఉద్దేశంతో మాత్రమే నిర్వహిస్తున్నట్లు లాభం కోసం కాదని bcci .. రిజిస్ట్రేషన్ టైంలోనే సెక్షన్ 12A Act(Given to Not for Profit organizations to enable them to get exemption from tax on income earned) రిజిస్టర్ చేయించడంతో .. బీసీసీఐ.. ఐపీఎల్ ని క్రికెట్ ప్రమోట్ చేసే లీగ్ గా మాత్రమే పరిగణించడంతో టాక్స్ కట్టే పరిస్థితి లేదంట. గత ఏడాది ఐపీఎల్ డబ్బుకి సంబంధించి ఇన్కమ్ టాక్స్ విషయంలో మూడు నోటీసులు వచ్చిన క్రమంలో బిసిసిఐ.. పై విధమైన వివరణ ఇవ్వడం జరిగిందట. సో ఐపీఎల్ లీగ్ ద్వారా వచ్చిన డబ్బులను క్రికెట్ ప్రమోట్ చేయడానికి ఉపయోగిస్తున్నట్లు.. బీసీసీఐ స్పష్టం చేయడం జరిగింది.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N