NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

ఆ ఇద్దరు అందమైన తెలుగు సింగర్ లకి కరోనా అంటుకుంది .. టాలీవుడ్ మొత్తం షేక్ అవుతోంది

కరోనా వైరస్ రోజురోజుకీ పేట్రేగిపోతోంది. ఫిలిం ఇండస్ట్రీ లో అయితే విలయతాండవం చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత సామాజిక దూరం పాటించినా…. మహమ్మారి బారిన పడే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే బండ్ల గణేష్, రాజమౌళి, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖులకు ఈ వైరస్ సోకినట్లు తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ లోని మంచి గ్లామర్ ఇమేజ్ ఉన్న ఇద్దరు సింగర్ లకు కరోనా సోకడం గమనార్హం. ఇటీవలే సింగర్ స్మిత కి కోవిడ్ సోకగా… లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఇంకా కరోనాతో ప్రాణాలతో పోరాడుతున్న విషయం తెలిసిందే.

 

ఇదిలా ఉండగా…. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరో ఇద్దరు సింగర్స్ కరోనా బారినపడడం తెలుగు రాష్ట్ర ప్రజల్లో కలకలం రేపుతోంది. ప్రముఖ సింగర్లు సునీత, మాళవికలకు ఈ వైరస్ సోకింది. తాజాగా వీరిద్దరూ ఒకే పాటల షో పాల్గొన్నారని…. ఆ సెట్లో వారికి కరోనా వైరస్ అప్పటికే సోకి ఉందని సమాచారం. అయితే ఆ ప్రోగ్రామ్ చేసిన వారితో పాటు ఇంకా చాలా మంది సిబ్బంది కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.

విషయం ఏమిటంటే సింగర్లు మాళవిక, సునీతలలో కరోనా వైరస్ లక్షణాలు పెద్దగా లేకపోవడంతో ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఇలా వరుస సినీ సెలబ్రిటీల కరోనా కేసుల గురించి తెలిసి అభిమానులు, నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. గత నెల క్రితమే లాక్ డౌన్ నుంచి సడలింపులిచ్చి…. రెండు తెలుగు రాష్ట్రాలలో నిబంధనలతో కూడిన అనుమతులు ప్రభుత్వాలు జారీ చేశాయి. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొన్ని సినిమాల షూటింగ్ లు కూడా ప్రారంభం అయ్యాయి ఈ నేపథ్యంలో ఒక మ్యూజిక్ షోలో పాల్గొన్న వీరిద్దరూ కరోనా బారినపడడం నిజంగా దురదృష్టకరం.

author avatar
arun kanna

Related posts

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri