NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ఇంత అర్జెంట్ గా బిగ్ బాస్ 6 పెట్టడానికి కారణం ఇదన్నమాట ! అమ్మో మాటీవీ స్కెచ్ మామూలుగా లేదు .. !

Bigg Boss 6 Telugu: ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే షోలలో మొదటి వరుసలో ఉండే షో…బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో ఈ రియాల్టీ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండియాలో మొదట హిందీలో ప్రారంభం కాగా మెల్లగా ప్రస్తుతం దక్షిణాదిలో.. కూడా స్టార్ట్ అయి  పలు సీజన్ లు కంప్లీట్ కావడం జరిగింది. తెలుగులో ఐదు సీజన్ లు ముగిసాయి. మొన్ననే డిసెంబర్ 19 వ తారీకు.. సీజన్ ఫైవ్ విన్నర్ ప్రకటించడం తెలిసిందే.

Bigg Boss Telugu 5: VJ Sunny wins show, receives ₹50 lakh; Shanmukh  Jaswanth becomes first runner up - Hindustan Times

అయితే ఒక సీజన్ ముగిశాక మరొక సీజన్ స్టార్ట్ కావడానికి కనీసం తొమ్మిది నెలలు టైం తీసుకుంటారు. కానీ ఈ సారి మాత్రం.. సీజన్ సిక్స్… త్వరగా ప్రారంభించాలని మా టీవీ యాజమాన్యం భావించటం మాత్రమే కాక ప్రకటించడం తెలిసిందే. సీజన్ ఫైవ్ విన్నర్ ప్రకటించాక వారం గడవకముందే షో నిర్వాహకులు నెక్స్ట్ సీజన్ మరో రెండు నెలలో ప్రారంభం కానుందని తెలియజేశారు. అంత మాత్రమే కాక 24 గంటలు హౌస్ లో జరిగేది చూడొచ్చని… పేర్కొన్నారు.

Watch Bigg Boss Telugu Season 5 Full Episode 1 – Season Premiere on Disney+  Hotstar

అయితే ఇంత త్వరగా “మా టీవీ” యాజమాన్యం… బిగ్ బాస్ షో ప్రారంభించడానికి అసలు కారణం…కరోనా అంట. మేటర్ లోకి వెళితే ప్రస్తుతం మహమ్మారి కరోనా నుండి పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్…లు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగం పై దీని ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. ముఖ్యంగా సినిమా ధియేటర్లు ప్రపంచవ్యాప్తంగా క్లోజ్ అవుతున్న క్రమంలో… అన్నిటినీ బేరీజు వేసుకుని… బిగ్ బాస్ సీజన్ సిక్స్… త్వరగా పెట్టడం జరిగిందట. తొమ్మిది నెలల గ్యాప్ తీసుకోవటం వలన ఐపీఎల్ ఇంకా రకరకాల షోలు పోటీ వస్తూ ఉండటంతో.. రెండు నెలల గ్యాప్ లో ఎటువంటి పోటీ అనేదే ఉండదని సీజన్ సిక్స్ కి తిరుగు ఉండదని.. మా టీవీ యాజమాన్యం భావించి సీజన్ సిక్స్ త్వరగా ప్రారంభించడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju