NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!!

Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ప్రపంచవ్యాప్తంగా పది శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.. అది భారతదేశంలో 73 ఏళ్ల ప్రజలు కిడ్నీలో రాళ్లు సమస్యతో సతమతమవుతున్నారు.. ఈ సమస్య ఎక్కువగా 20 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు వారిలో కనిపిస్తుంది.. ఈ సమస్య స్త్రీలలో కంటే పురుషులలో మూడు రెట్లు అధికంగా ఉంది.. చిన్న పిల్లలలో అరుదుగా కనిపిస్తుంది.. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Before attacking symptoms of Kidney Stones:
Before attacking symptoms of Kidney Stones

Kidney Stones: ఈ లక్షణాలు ఉంటే కిడ్నీ లో రాళ్ళు ఉన్నట్టా..!?

నేటి ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మరికొన్ని ఇతర కారణాల వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. అయితే చాలా మంది పాలకూర టమాటా కలిపి వండుకుని తినడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి అని అనుకుంటారు. అయితే ఇది అపోహ మాత్రమే అని వైద్యులు నిర్ధారించారు. కిడ్నీలో రాళ్లు ఉంటే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. వీటితో పాటు వాంతులు, వికారం గా అనిపిస్తుంది.

Before attacking symptoms of Kidney Stones:
Before attacking symptoms of Kidney Stones

మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. నడుము నొప్పి గా ఉంటే ఆ శ్రద్ధ వహించకండి. ముఖ్యంగా ఒక వైపు నడుము నొప్పి ఉంటే అది మాత్రం కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు సంకేతమని గుర్తించండి. కొంత మంది లో మూత్రం లో మంట, మూత్రంలో రక్తం, చీము కూడా వస్తాయి. కొన్ని సార్లు ఎటువంటి లక్షణాలు, నొప్పి లేకుండానే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

Before attacking symptoms of Kidney Stones:
Before attacking symptoms of Kidney Stones

ఈ సమస్య పురుషులలో ఎక్కువగా ఉంటుంది. గౌట్ సమస్య ఉన్న వారిలో, కీమో థెరపీ చేయించుకున్న వారిలో కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా ఏర్పడతాయి. వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వస్తుంది. పైన చెప్పుకున్న లక్షణాలలో మీకు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవటం మంచిది.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju