NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Business: ఈ వ్యాపారంతో నెల రూ.20 వేలకు పైగా సంపాదించవచ్చు..!!

best business idea on large profits
Share

Business: మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నారా? ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలో అర్థం కావడం లేదా? అయితే మా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది.అదేంటంటే ఇంట్లో ఖాళీగా ఉండేవారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నెలకి 20వేలకు పైగా సంపాదించవచ్చు. ఈ బిజినెస్ కు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. పెట్టుబడి కొంచెం ఎక్కువ అయిన నెలనెలా ఆదాయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.

best business idea on large profits
best business idea on large profits

ఎందుకంటే ఈ వ్యాపారానికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ఒకవేళ మీరు రుణం తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీకు ముద్ర స్కీం ద్వారా రుణం అందిస్తుంది. వడ్డీ తక్కువగా ఉంటుంది. లేదంటే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయి. బయట వడ్డీకి తీసుకునే బదులు బ్యాంకుల ద్వారా కానీ ముద్ర లోన్ కానీ రుణం తీసుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యాపారం జామ్, జెల్లి. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఏడాది పొడవునా నిలువు ఉంటుంది. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ అండ్ జామ్ తినేందుకు ఇష్టపడుతుంటారు. పిల్లలు అయితే జామ్ జెల్లిని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ వ్యాపారంలో నష్టాలు అనేది చాలా తక్కువ.ఈ వ్యాపారమంతా కూడా పండ్లపై ఆధారపడి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు ఈ వ్యాపారం ద్వారా ప్రతినెల 20 నుంచి 20వేల రూపాయలు సంపాదించవచ్చు. అయితే డిమాండ్ ను బట్టి కూడా ఈ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.

ఈ వ్యాపారం పండ్లపై ఆధారపడి ఉంటుంది.అందుకే పండ్లతో పాటు పెక్టిన్ కూడా అవసరం. ఎందుకంటే ఈ వ్యాపారాన్ని ఇంట్లోనే ప్రారంభించవచ్చు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. జామ్, జెల్లి వ్యాపారం ప్రారంభించడానికి మీకు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు అవసరమవుతుంది.1000 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డుతో పాటు నాలుగున్నర లక్షలు వెచ్చించి యంత్రాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు మొదటిసారిగా పనులు ప్రారంభించడానికి సుమారు ఒకటి నుంచి రెండు లక్షల రూపాయలు అవసరం. ఈ వ్యాపారంలో ప్రారంభ దశలోనే మీరు సుమారు 15 నుంచి 20వేల వరకు సంపాదించవచ్చు.

ఉదాహరణకు 200 క్వింటాల జామ్ కిలో 22 చొప్పున తయారు చేస్తే.. రూ.4, 40,000ఖర్చు అవుతుంది. అయితే దీన్ని విక్రయించడం ద్వారా దాదాపు రూ.6 లక్షలు సంపాదిస్తారు.


Share

Related posts

Aging మీ వయస్సుకన్నా పదేళ్లు చిన్నగా కనిపించాలా? అయితే ఈ వ్యాయామం చేయండి!!

Kumar

AP Assembly Budget Session: అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు..స్పీకర్ తమ్మినేని సీరియస్

somaraju sharma

అస్సాంలో మొదలైన బిజెపి గేమ్..! అక్కడా సేమ్ ఫార్ములా

siddhu