Unwanted Hair: ముఖంపై వెంట్రుకలా..!? ఇవి రాయండి చాలు..!!

Share

Unwanted Hair: అవాంఛిత రోమాలు.. ఈ రోజుల్లో ఎక్కువ మంది లో చూస్తున్నాం.. ముఖం, పెదాల పై ఈ సమస్య ఉన్నవారు మానసికంగా కృంగిపోతుంటారు.. అయితే వంటింట్లో లభించే ఈ వస్తువులతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!!

Best Home remedies For Unwanted Hair:

కోడిగుడ్డు తెల్లసొన లో అర టీ స్పూన్ మొక్కజొన్న పిండి, ఒక స్పూన్ పంచదార వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాయాలి. 20 నిమిషాల తర్వాత మసాజ్ చేస్తూ తీసేయాలి. ఇలా వారం లో రెండు లేదా మూడు సార్లు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. పుదీనా రసం కూడా అవాంఛిత రోమాలను తగ్గిస్తుంది. వారంలో ఒకసారి ఇలా మూడు నెలలు తాగితే జుట్టు రాలిపోతుంది.

Best Home remedies For Unwanted Hair:

ఒక స్పూన్ పెరుగు లో అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. అవాంఛిత రోమాలు ఉన్న చోట ఈ ప్యాక్ అప్లై చేసి 10 నిమిషాల తర్వాత మసాజ్ చేస్తూ తీస్తే అవాంఛిత రోమాలు వాటంతట అవే ఊడిపోవడం మీరే గమనిస్తారు. రెండు స్పూన్స్ అరటి పండు గుజ్జులో రెండు స్పూన్స్ ఓట్ మీల్ కలిపి రోమాలు ఉన్న చోట రాసి అరగంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. సీతాఫలం ఆకులను ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోమాలు ఉన్న చోట రాస్తే త్వరగా ఊడిపోతాయి.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

1 hour ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

1 hour ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

4 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago