NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Digestion: రుచిగా ఉన్నాయని బాగా తినేశారా..!? అయితే సులువుగా అరయించుకోండిలా..!!

Diabetes Take and avoiding food details

Digestion: మనం తీసుకునే ఆహారం తోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది.. కొన్ని కొన్ని సార్లు మనకి తెలియకుండానే రుచికరమైన భోజనం కనిపించగానే ఎక్కువగా తినేస్తుంటారు.. తిన్న తర్వాత కలిగే అసంతృప్తి వర్ణనాతీతం..!! భారీగా తిన్న భోజనం తర్వాత అరయించుకోవడానికి కాస్త సమయం పడుతుంది.. ఈ లోపు ఉదర సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి.. అయితే మీరు తిన్న తరువాత ఈ సింపుల్ చిట్కాలు పాటించండి చాలు..!!

Best Home Remides For Digestion:
Best Home Remides For Digestion

బెల్లం, నెయ్యి, మెంతుల పిండి కలిపి  మెంతి లడ్డు తయారు చేసుకోవాలి. ఉదయం అల్పాహారం తిన్న తరువాత మెంతి లడ్డూ ను ఒకటి తినాలి. ప్రతిరోజూ ఇలా తినటం వలన జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్తిని వంటి సమస్యలను తగ్గిస్తుంది. భోజనంలో చిన్న ఫుడ్ ఎక్కువగా తినేసారా అయితే వెంటనే లడ్డు ఒకటి తినండి. లేదంటే ఒక గ్లాస్ మజ్జిగలో చిటికెడు నల్ల ఉప్పు, ఇంగువ కలిపి తాగండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది.

Best Home Remides For Digestion:
Best Home Remides For Digestion

మీరు మనం తీసుకున్న తర్వాత కడుపు ఇబ్బందికి గురి అయినట్లు అనిపిస్తే వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగండి ముఖ్యంగా నూనె వస్తువులు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ చిట్కా ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే రాత్రి నిద్ర కు ముందు ఒక గ్లాసు పాలలో ఒక టీ స్పూన్ చ్యవన్ ప్రాశ్ కలుపుకుని తాగాలి. ఇప్పుడు చెప్పకున్న చిట్కాలు ప్రయత్నిస్తే భారీ భోజనం తిన్న తర్వాత కలిగే అసంతృప్తిని తగ్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju