Mobile phones: చీఫ్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కావాలా? ఇవి ట్రై చేయండి మరి!

Share

Mobile phones: మనలో అనేకమంది చీఫ్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కోసం ఎదురు చూస్తూ వున్నవారే. అయితే వారికి సజెస్ట్ చేసేదెవరు? చాలామంది ఐడియా లేక ఎదో ఒక ఫోన్ కొనేసి, తరువాత డీలా పడిపోతూ వుంటారు. ఇపుడు అలాంటివారికోసమే ఈ ఆర్టికల్ వ్రాయడం జరిగింది. ప్రస్తుతం, మన ఇండియాలో రూ .15 వేలకే అద్భుతమైన మొబైల్ ఫోన్లు లభిస్తున్నాయి. ఇవి హై రిజల్యూషన్, మల్టి-కెమెరా సెటప్, సూపర్ ప్రాసెసర్లు, HDR ఫీచర్లలను కలిగి వారెవ్వా అనిపిస్తున్నాయి. అలాగే, వేలిముద్ర సెన్సార్, గేమింగ్ ప్రాసెసర్లు, అంతర్గత కూలింగ్ సిస్టం అనే అంశాలు కలిగి ఉన్నాయి.


Online shopping: ఆన్లైన్ మార్కెట్లో దూసుకుపోతున్న టాప్ 10 ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ఇవే.!

కేవలం రూ .15 వేలలో ఈ కంపెనీలు ట్రై చేయండి..

ఈ ధరలలో షావోమి, శామ్సంగ్, వివో, ఒప్పో, రియల్ ‌మీ, నోకియా, హానర్ వంటి బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో వున్నాయి. రియల్ ‌మీ 7 లో 6.5-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే 90Hz అధిక రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ తో వస్తుంది. అలాగే Poco M2 Pro స్మార్ట్ ఫోన్ 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ తో మార్కెట్లో అందుబాటులో వుంది. రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ , 6.67 అంగుళాల పరిమాణంగల డాట్ డిస్ప్లేని కలిగి ఉండి, 2400×1080 పిక్సెళ్ళు అంటే FHD+ రిజల్యూషన్ తో వస్తుంది.

Chamoline Tea: చామంతి టీ తో మీ అందం రెట్టింపు..!!
మరిన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్స్ ఇవే…

రియల్‌మి నార్జో 6.5-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉండి, వాటర్‌డ్రాప్ నాచ్‌తో తీసుకురాబడింది. షియోమి రెడ్ మీ నోట్ 9 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. అలాగే రియల్ మీ 6i 90Hz డిస్ప్లే తో అందుబాటులో వున్న తక్కువధర స్మార్ట్ ఫోన్లలో ఒకటి. అలాగే రెడ్మి నోట్ 8 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో డిసైన్ చేయబడివుంది. ఇదే కోవలో శామ్సంగ్ గెలాక్సీ M21 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ కలిగివున్న స్మార్ట్ ఫోన్ ని ట్రై చేయొచ్చు.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

28 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago