NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Best Scheme: రూ. 250తో.. 15 లక్షలు.. ఆడపిల్ల కోసం ఇంతకంటే మంచి పొదుపు ఉండదేమో..!

Best Scheme: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో సుకన్య సమృద్ధి యోజన ఒకటి.. ఆడపిల్లల తల్లిదండ్రులు వారి పెళ్లికి డబ్బులు దాయాలంటే తర్జనభర్జన పడుతున్నారు.. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ పథకం గొప్ప వరంగా చెప్పవచ్చు. ఈ పొదుపు పథకం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!

Best Scheme: Sukanya Samrudi Yojana Benifits
Best Scheme Sukanya Samrudi Yojana Benifits

సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరడం వల్ల అమ్మాయిలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. వారి వివాహం, ఉన్నత చదువులకు ఈ డబ్బులు ఎంతగానో దోహదపడతాయి. ముందుగా ఈ పధకంలో చేరాలంటే దగ్గరలోని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో 250 రూపాయలు పెట్టి సుకన్య సమృద్ధి యోజన ఎకౌంట్ ను తెరవాలి. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం కనిష్టంగా 250 నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు జమ చేయవచ్చు.. అకౌంట్ లో ఎంత డబ్బులు తీసుకోవాలనేది మన ఇష్టం.ఈ స్కీమ్ పై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం పై ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై పన్ను రాయితీ ఉంటుంది. స్కీం మెచ్యూరిటీ వ్యవధి 21 సంవత్సరాలు.

 

ఈ స్క్రీమ్ మొదలైన సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు డబ్బులు డిపాజిట్ చేస్తూ వెళ్లాలి. ఆ తర్వాత డబ్బులు కట్టవలసిన పనిలేదు. 21 సంవత్సరం తర్వాత డబ్బులు తీసుకోవచ్చు. అవసరం అనుకుంటే 18 సంవత్సరాలు కూడా కొంత డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు ప్రతినెలా సుమారుగా రూ.3000 డిపాజిట్ చేస్తూ ఉంటే.. మీకు మెచ్యూరిటీ టైం కి రూ.15లక్షలు పైగా వస్తాయి. మీరు మూడు వేల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు మీరు పొందవచ్చు. ఈ స్కీం ఖచ్చితంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు గొప్ప వరంగా చెప్పవచ్చు.. ప్రతినెలా పొదుపు చేసుకుంటూ వెళితే పెళ్లి సమయానికి చింతే ఉండదు..

author avatar
bharani jella

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N