ట్రెండింగ్ న్యూస్ సినిమా

Bhari Taraganam: భారీ తారాగణం నుంచి “బాపు బొమ్మ” లిరికల్ సాంగ్ విడుదల..!!

Share

Bhari Taraganam: హాస్యనటుడు అలీ కుటుంబానికి చెందిన సదన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా “భారీ తారాగణం”..!! దీపిక రెడ్డి, నిరోషా రేఖ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి బాపు బొమ్మ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్..!! విడుదలైన కొన్ని క్షణాల్లోనే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడం విశేషం..!!

Bhari Taraganam: movie Baapu Bomma Lyrical song out
Bhari Taraganam: movie Baapu Bomma Lyrical song out

Read More: Aadhaar Update History : అన్ని ప్రభుత్వ పథకాలకు అవసరమైన ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోండిలా..

ఈ కామెడీ లవ్ థ్రిల్లర్ సినిమాను శేఖర్ ముత్యాల దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఆర్ పిక్చర్స్ పతాకంపై బీవీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి చుట్టూ సాగే ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఎంవి గోపి సినిమాటోగ్రఫీని చేస్తున్నారు. ఈ చిత్రానికి సుక్కు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆర్ట్ ను జె కె మూర్తి అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాట సినీ ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకుంటుంది అంతేకాకుండా ఈ పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది.

 


Share

Related posts

Prabhas: నాగ్ అశ్విన్ కొత్త కామెంట్స్ తో ప్రభాస్ ఫాన్స్ లో ఫుల్ జోష్!!

Naina

Poorna: చీర క‌ట్టులో చంద‌మామ‌లా మెరిసిపోతున్న పూర్ణ‌.. నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

kavya N

దుబ్బాక ఉప ఎన్నికలలో హరీష్ రావు ని టెన్షన్ పెడుతున్న ఆ విషయం…??

sekhar