NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : నాకు న్యాయం జరిగే వరకు బిగ్ బాస్ ఆపేయాలి అంటున్న వివాదాస్పద నటి..!

Meera Mithun (Bigg Boss) Age, Wiki, Biography, Height, Family, Movies,  Images

ప్రపంచపు అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-4 నాలుగు రోజుల క్రితం ప్రారంభమైంది. కరోనా కాలంగా కాస్త ఆలస్యంగా మొదలైన ఈ షో ను అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ నిర్వాహకులు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. అదే సమయంలో ఈ షో కి వ్యతిరేకంగా ప్రచారం జరగడం కూడా చాలా కామన్ అయిపోయింది. అంతెందుకు తెలుగులో వచ్చిన కంటెస్టెంట్స్ ఈసారి పెద్దగా ప్రాచుర్యం లేని వారని కరోనా నేపథ్యంలో ఎవరు షో లోకి అడుగు పెట్టేందుకు మొగ్గు చూపలేదని అంతా అంటున్నారు. 

అయితే వీటన్నింటి మధ్య అన్ని అడ్డంకులను దాటుకుని తెలుగు బిగ్ బాస్ సీజన్-4 ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో తమిళ బిగ్ బాస్ సీజన్-4 కూడా ప్రారంభం కాబోతుం అయితే వివాదాస్పద నటి మీరా మిథున్ తమిళ బిగ్ బాస్ సీజన్-4 ను అడ్డుకొని తీరుతాను అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తమిళ బిగ్ బాస్ విషయంలో ప్రెతీ సీజన్ కు ముందు ఇలా వ్వరో ఒకరు ఆందోళన చేయడం చూస్తూనే ఉన్నాం. 

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరా మిథున్ సీజన్ 3 కంటెస్టెంట్. ఈ సమయంలో తనకు జరిగిన అవమానంకు నిరసనగా బిగ్ బాస్ సీజన్-4 షోని నిలిపివేయాలంటూ ఆమె డిమాండ్ చేస్తోంది. తమిళ బిగ్ బాస్ సీజన్ త్రీ లో దర్శకుడు చేరన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అని ఆమె ఆరోపించింది. వీకెండ్ ఎపిసోడ్ లో కమల్ హాసన్ అందుకు సంబంధించిన వీడియోలను చూపించారు. అయితే అక్కడ చేరన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు లేదు. 

కానీ మీరా మాత్రం అసలు వీడియో చూపించకుండా నిర్వాహకులు దాచిపెట్టారని విమర్శలు చేయడం మొదలెట్టింది. తన అసలు వీడియో ని చూపకుండా ఇలా తనను రోడ్డు లాగి ఆఫర్లు లేకుండా చేశారు అంటూ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకూ ఈ బిగ్ బాస్ సీజన్-4 మొదలు కానివ్వను అంటుంది. ఆమె అయితే ఈ ఒక్క నటికి సీజన్ మొత్తాన్ని ఆపగలిగే సత్తా ఉందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయిపోయింది. వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు

author avatar
arun kanna

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju