NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : ఈ వారం వీరిద్దరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే….

బిగ్ బాస్ నాలుగో సీజన్ వారాంతానికి చేరుకుంది. ఇక ఈ వారంలో మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. గత గేమ్ ప్రాతిపదికగా ఇంటి సభ్యులు పర్ఫామెన్స్ ఆధారంగా ప్రేక్షకులు తీర్పు వెల్లడించే సమయం ఆసన్నమైంది. తాజా ఓటింగ్ ప్రకారం ఇద్దరు కంటెస్టెంట్స్ పై కత్తి వేలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ వారం నుండి బయటికి వెళ్తున్న సెలబ్రెటీ ఎవరంటే…. 

 

నాలుగో వారం నామినేషన్‌లో

నాలుగవ వారం నామినేట్ అయిన వారిలో స్వాతి దీక్షిత్, అభిజిత్, దేత్తడి హారిక, మెహబూబ్, యాంకర్ లాస్య, సోహైల్, కుమార్ సాయి ఉన్నారు. అయితే వీరందరి లో అందరూ అనుకున్నట్టుగానే ఎక్కువ ఓట్లతో అభిజిత్ టాప్ పొజిషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగతా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే లాస్య స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ ను తప్పించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

మెహబూబ్‌ను వెంటాడుతున్న దురదృష్టం

గత వారం ఎలిమినేషన్ నుండి తృటిలో తప్పించుకున్న మెహబూబ్ మెడపై ఈసారి ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది అని అందరూ అనుకుంటున్నారు. టాస్క్  లలో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా అతని దురదృష్టం వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాయిన్స్ టాస్క్ లో స్విచ్ కార్డు వచ్చినా కూడా అతను పడేసుకోవడం అతనికి కచ్చితంగా ప్రమాదంగా మారుతుంది. 

 సయ్యద్ ప్రవర్తన తీరుపై అసంతృప్తి

ఒకవేళ స్విచ్ కాయిన్ సొంతం చేసుకుని ఉంటే కెప్టెన్ అయ్యేవాడేమో…. అప్పుడు ఎలిమినేషన్ నుండి తప్పించుకునే వాడు. ఇక తాజాగా బయటకు వచ్చిన ఓట్లలో మెహబూబ్ ఎలిమినేషన్ కి చేరువగా వచ్చినట్లు తెలుస్తోంది. అతనికి పోతీ సోహైల్ అని అందరూ అనుకుంటున్నారు. అతను ఇంట్లో వాడే భాష, తీరు వివాదాస్పదం అవుతున్నాయి. పొరపాటున చివరి సమయంలో ఫలితం తారుమారు అయితే మెహబూబ్ స్థానంలో సోహైల్ బయటికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

author avatar
arun kanna

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju