NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: నలుగురు ప్రాణాలను కాపాడిన బిగ్ బాస్ స్టార్ కంటెస్టెంట్..!!

Big Boss: గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ సోహెల్ అంటే అందరికీ తెలుసు. మొదటిలో ఆవేశానికి కేరాఫ్ అడ్రస్ అనే రీతిలో వ్యవహరించిన సోహెల్… రోజులు గడుస్తున్న కొద్దీ బిగ్ బాస్ హౌస్ లో క్లీన్ అండ్ క్లియర్ గేమ్ … ఏటువంటి మాస్కులు లేకుండా  స్ట్రైట్ గేమ్ ఆడే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఎంటర్టైన్మెంట్ చేయడంలో గాని ఫిజికల్ టాస్క్ ఆడటంలో గాని సోహెల్ తన ప్రత్యేకతను చాటుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత టాప్ ఫైవ్ లోకి వెళ్లి చాలా తెలివిగా క్యాష్ ప్రైజ్ గెలుచుకుని బయటకు వచ్చేసాడు. కాగా ప్రస్తుతానికి బయట అవకాశాలు అందుకుంటూ… కెరీర్ కొనసాగిస్తున్నాడు.

Sohel to star in a Hindi webseries soon | TeluguBulletin.com

అటువంటి సోహెల్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు లేకపోవడంతో… తన చారిటీ సంస్థ సోహెల్ హెల్పింగ్ హాండ్స్ ద్వారక రోగులను ఆదుకుంటూ నలుగురు ప్రాణాలను కాపాడటం జరిగిందట. ఒక న్యూరో సర్జరీ ఆపరేషన్ అదేరీతిలో 3 గుండె ఆపరేషన్లు.. తను చారిటీ సంస్థ ద్వారా టీమ్ అంతా కలిసి కాపాడటం వారి ప్రాణాలను నిలబెట్టడం చాలా సంతోషం కనిపించిందని ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Read More: Big Boss: బిగ్ బాస్ 5వ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ లిస్ట్ ..??

బిగ్ బాస్ తన లైఫ్ మొత్తం మార్చిందని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ చేస్తున్న సినిమా షూటింగ్ సగం పూర్తి అయిందని.. మిగతా బ్యాలెన్స్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుందని సోహెల్ తన గురించి తెలిపాడు. బిగ్ బాస్ లైవ్ లో మంచి అనుభవాలు ఇవ్వటం జరిగిందని,  వచ్చిన క్రేజ్ ఒకపక్క కెరీర్ తో పాటు మరో పక్క ఇతరుల ప్రాణాలను కాపాడుతు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు సోహెల్ చెప్పుకొచ్చాడు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju