NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : మా ఆయనే బిగ్ బాస్ టైటిల్ గెలిచేది అని అంటున్నారు..!!

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లలో ఈసారి కచ్చితంగా మాస్టర్ ఇంటి నుండి వెళ్లిపోవడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాస్టర్ పై ఎప్పటినుండో బయట నెగిటివిటీ ఉండటంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమ్మ రాజశేఖర్ భార్య రాధ పాల్గొని… మా ఆయన బిగ్ బాస్ హౌస్ లో సూపర్ ఆడుతున్నారని పేర్కొన్నారు.

Bigg Boss 4 Telugu: Rajasekhar Wife Condemns His Elimination Rumours - Sakshiఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మా ఆయన ఎంటర్టైన్ చేయటానికి షో లో పాల్గొన్నాడు అని పేర్కొన్నారు. అమ్మ రాజశేఖర్ జోకులు వేసేది ఇంటి సభ్యుల పైన తప్ప ప్రేక్షకుల మీద కాదని అన్నారు. తన భర్త ఎమోషన్స్ దాచ లేడు అని, బయట ఒకటి లోపల ఒకటి ఉండేలా మాట్లాడడు అని, కచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని రాధ తెలిపారు. అమ్మ రాజశేఖర్ హౌస్ లో లేకపోతే బిగ్ బోస్ షో లేనట్లే అని అన్నారు.

 

తప్పకుండా టైటిల్ గెలిచేది మా ఆయనే అంటూ ఘంటాపథంగా అమ్మరాజశేఖర్ భార్య తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లలో ఈసారి కచ్చితంగా మాస్టర్ ఇంటి నుండి వెళ్లిపోవడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాస్టర్ పై ఎప్పటినుండో బయట నెగిటివిటీ ఉండటంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమ్మ రాజశేఖర్ భార్య రాధ పాల్గొని… మా ఆయన బిగ్ బాస్ హౌస్ లో సూపర్ ఆడుతున్నారని పేర్కొన్నారు. ప్రేక్షకుల సపోర్ట్ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. హౌస్ లో ఉన్న వారందరిలో వయసు పెద్దదైన గానీ ప్రతి టాస్క్ లో 100% ఎనర్జీ పెడుతున్నారని పేర్కొంటున్నారు.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N