ట్రెండింగ్

Bigg Boss 5 Telugu:బిగ్ బాస్ 5 లో దుమ్ము దిలిపిన శ్రీరామ చంద్ర కి హీరో గా సూపర్ బిగ్ ఆఫర్ ? డైరెక్టర్ ఎవరో కూడా మీరు ఊహించలేరు !

Share

Bigg Boss 5 Telugu: గత సీజన్ బిగ్ బాస్ ఫైవ్ లో మొదటి నుండి చివరి వరకు ఎక్కడ గ్రూప్ గేమ్ తన సొంతంగా హౌస్ లో రాణించింది సింగర్ శ్రీరామ్. ఫిజికల్ టాస్క్ పరంగా లేదా ఎంటర్టైన్మెంట్ పరంగా సింగింగ్ పరంగా హౌస్ లో తన బెస్ట్ ఇచ్చాడు. దీంతో మొట్టమొదటి ఫైనలిస్ట్ గా శ్రీరామ్ ఎంపికయ్యాడు. ఎవరితోనూ పెద్దగా గొడవలు లేకుండా తనతో డి అంటే డి అనే రీతిలో… శ్రీరామ్ గేమ్ ఆడటం జరిగింది. చాలామంది శ్రీరామ్ గెలవాలని కోరుకోగా మనోడు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టాప్ త్రీలో నిలవటం జరిగింది.

Sekhar Kammula's generous offerఅదే సమయంలో శ్రీ రామ్ కి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ … ముఖ్యంగా లేడీస్ లో పెరిగింది అన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో శ్రీరామ్ నువ్వు బయట లేడీస్ కి విపరీతంగా నచ్చేస్తుంది అంటూ చాలా మంది ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చిన టైంలో చెప్పటం జరిగింది. కాగా మనోడికి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుండి సూపర్ బిగ్ ఆఫర్ అందినట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సింగర్ శ్రీరామచంద్ర హీరోగా సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నట్లు.. ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Bigg Boss 5 Telugu: Sreeram Chandra becomes alone!

గతంలోనే సీజన్ త్రీ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. టైటిల్ గెలవగా.. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో అతడు హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో సింగర్ శ్రీరామచంద్ర తో ఒక కూల్ లవ్ స్టోరీ చేయటానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల రెడీ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ వినపడుతోంది. శేఖర్ కమ్ముల సబ్జెక్టులకు సరైన కంటెంట్ కలిగిన వాడు శ్రీ రామ్ చంద్ర అని తాజా వార్త పై సోషల్ మీడియా లో నెటిజెన్లు రియాక్ట్ అవుతున్నారు.


Share

Related posts

Flash News: చిత్తూరు జిల్లా లో దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కైన పోలీసులు..!!

P Sekhar

Devatha Serial: దేవత సీరియల్ ఆదివారం ప్రత్యేకం.. దేవి నిర్ణయానికి షాక్ అయిన మాధవ్..! 

bharani jella

ఫోటోలు వైరల్: తెల్ల నాగుపామును ఎక్కడైనా చూశారా ?

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar