NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: ఆ కంటెస్టెంట్ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాం అంటున్న బిగ్ బాస్ ఆడియన్స్..!!

Bigg Boss Telugu OTT: ఓటిటి బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. డిస్నీ హాట్ స్టార్ లో గత శనివారం ప్రారంభమైన ఈ షోకి పెద్దగా క్రేజ్ లేకుండా పోయింది. ఓటిటి ద్వారా కొత్తదనంగా ప్రేక్షకులను అలరించాలని నిర్వాహకులు .. ప్లాన్ చేయగా .. టెలివిజన్లో వచ్చిన ఆదరణ కూడా రానట్టు టాక్. ఇదిలా ఉంటే త్వరలో ఐపీఎల్ ప్రారంభంకానున్న తరుణంలో.. ఉన్న క్రేజ్ కూడా పోయే అవకాశం ఉందని … తాజా పరిణామాలపై బయట టాక్. దాదాపు 17 మంది ఓటిటి బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇవ్వగా .. ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్ లే. తొమ్మిది మంది కొత్త వాళ్ళు వచ్చారు.

Bigg Boss Telugu 5: Nataraj gets trolled for his 'Simham tho Veta Natho  Aata' dialogue and dramatic stint in nomination task - Times of India

మాజీ కంటెస్టెంట్ లలో నటరాజు మాస్టర్ ఒకరు. సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా నటరాజ్ మాస్టర్ నాలుగో వారం లో ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్లో బాగా అతి చేయడంతోపాటు ఓవర్ యాక్టింగ్ ఎక్కువగా ఉండటంతో… జనాలు ముందుగానే పంపించేశారు. మళ్లీ అదే ఓవర్ యాక్షన్ నటరాజు మాస్టర్ ఓటిటి బిగ్ బాస్ షోలో కంటిన్యూ చేస్తున్నారు అంటూ…ఆయన గేమ్ పై బయట ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Reasons Behind Bigg Boss Season 5 Contestant Nataraj Master Elimination  Details Natraj Choreographer Eliminated Mas-TeluguStop

ఏకంగా తనకి 120 మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినట్లు… నటరాజ్ మాస్టర్ ఓ టాస్క్ లో చెప్పడం ..మరి ఓవర్ గా ఉంది అని.. బయట జనాల టాక్. ఏది ఏమైనా సీజన్ ఫైవ్ లో చేసిన ఓవరాక్షన్.. మళ్లీ ఓటిటి బిగ్ బాస్ షోలో.. చేస్తున్నాడని బయట జనాలు అంటున్నారు. ప్రతి దాంట్లో అతిగా మాట్లాడటం ఓవర్గా రియాక్ట్ కావటం.. ఓంకార్ షో మాదిరిగా.. నటరాజ్ మాస్టర్ పెర్ఫామెన్స్ చేస్తున్నారని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju