Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 కంటెస్టంట్ ప్రియాంక సింగ్ కి అతిపెద్ద సినిమా ఆఫర్ .. హీరో ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ !

Share

Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ట్రాన్స్ జెండర్ పింకీ(Pinky) ఆడిన గేమ్ చాలామందిని ఆకట్టుకుంది. పింకీ హౌస్ లో ఉన్నంత కాలం అందరికీ వండి పెడుతూ ఎవరైనా బాధపడితే హౌస్ లో అందరి కంటే ముందే సదరు కంటెస్టెంట్ దగ్గరికి వెళ్లి ఓదార్చే మనిషి. హౌస్ లో తన గేమ్ కంటే ఎక్కువగా మానస్ గెలవాలని.. అతనితో బాగా క్లోజ్ అవ్వటం జరిగింది. అంత మాత్రమే కాక మానస్ కోసం చాలా సందర్భాలలో ఓడిపోయిన.. సంఘటనలు కూడా ఉన్నాయి.

Bigg Boss Telugu 5 Priyanka Singh Manas Fight Ends With Hugs Details 13th Week Pinky Contestants Kajal Sunny - B-TeluguStop

ట్రాన్స్ జెండర్ అయినా గాని.. హౌస్ లో ఉన్న అందరు అమ్మాయిలు కంటే ఎక్కువగా పింకీ అందంగా కనిపిస్తూ ఉండేది. ఇదే విషయాన్ని సిరి(Siri) బాయ్ ఫ్రెండ్ శ్రీ హాన్(Srihan) కూడా తెలియజేయడం జరిగింది. అయితే సరిగ్గా టాప్ 5కి వెళ్లక ముందు వారానికి ముందు వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. హౌస్ లో అందరి చేత శభాష్ అనిపించుకున్న పింకి చివరిదాకా ట్రాన్స్జెండర్ అయ్యుండి.. అద్భుతంగా గేమ్ పడింది. బిగ్ బాస్ హౌస్ వెళ్లక ముందు జబర్దస్త్ షోలో.. రాణించిన పింకీ ఆ తర్వాత హౌస్ లో అడుగు పెట్టగానే మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) సపోర్ట్ ఇవ్వడం జరిగింది.

Priyanka Singh's exit from 'Bigg Boss Telugu 5' narrows the race to finale

బిగ్ బాస్ లో మంచి గుర్తింపు రావడంతో.. బయటకు వచ్చిన పింకీ ప్రముఖ గేమ్ షోలో పాల్గొంటున్న.. మరోపక్క సినిమా ఆఫర్లు అందుకుంటూ ఉంటుందట. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ స్టార్ హీరో సినిమాలో పింకీ కీలక ఆఫర్ అందుకున్నట్లు… త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో… తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు… పింకీ కెరియర్ సినిమా పరంగా.. స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.


Share

Related posts

Chamoline Tea: చామంతి టీ తో మీ అందం రెట్టింపు..!!

bharani jella

Bigg Boss 6 Telugu: బిగ్ బస్ 6 లోకి అప్పటి నటి రాశి ?? మొత్తం 100 రోజులకి ఎంత అడిగిందో తెలుసా ?

sekhar

బిగ్ బాస్ 4: స్టూడియో లో ఫైర్ యాక్సిడెంట్… బిగ్ బాస్ హౌస్ కాలింది అనే న్యూస్ పై స్పందించిన నాగార్జున..!!

sekhar