ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ క్రేజ్ బాగా క్యాష్ చేసుకుంటున్న ఆ ముద్దుగుమ్మ..!!

Share

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పెద్దగా సక్సెస్ కాని వాళ్ళు బిగ్ బాస్ షో లో పాల్గొని స్టార్లుగా ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగానే బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన మోనాల్ ప్రస్తుతం బయట వరుస అవకాశాలు దక్కించుకుంటూ సక్సెస్ కెరియర్ కొనసాగిస్తోంది. సరిగ్గా టాప్ ఫైవ్ లోకి వెళ్లక ముందు వారం హౌస్ నుండి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలామంది నిరాశపరిచింది.

Monal Gajjar Become Expensive For Filmmakers?కానీ బయట మాత్రం మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ మరోపక్క టెలివిజన్ రంగంలో కూడా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా షాపింగ్ ఓపెనింగ్స్ కూడా వెళ్తూ భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా షాప్ ఓపెనింగ్ కార్యక్రమం అంటే.. 10 లక్షల రెమ్యూనరేషన్ మోనాల్ డిమాండ్ చేస్తున్నట్లు దానికి యజమానులు కూడా ఓకే అంటున్నట్లు సరికొత్త టాక్ ఇప్పుడు వినపడుతోంది.

 

అంతేకాకుండా త్వరలోనే హీరోయిన్ గా మోనాల్ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి మకాం మొత్తం హైదరాబాద్ మార్చడానికి ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న రీతిలో మోనాల్..  బిగ్ బాస్ క్రేజ్ ఉన్నంతకాలం బాగా క్యాష్ చేసుకునే విధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది . 


Share

Related posts

Mukku Avinash : అమ్మకు ఇచ్చిన మాట కోసం ముక్కు అవినాష్ ఏం చేశాడో చూడండి

Varun G

ట్విట్ట‌ర్‌లో చెన్నై ఫ్యాన్స్ సంద‌డి.. ధోనీ వెల్‌క‌మ్ బ్యాక్ అంటూ పోస్టుల ట్రెండింగ్‌..

Srikanth A

విట‌మిన్ సి నిజంగానే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుందా..? ఎలా ప‌నిచేస్తుంది..?

Srikanth A
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar