ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: రాకేశ్ మాస్టర్ రావాల్సిందే ‘ పట్టు పడుతోన్న బిగ్ బాస్ 6 మేకర్లు !

Share

Bigg Boss 6 Telugu: తెలుగులో ఫస్ట్ టైం ఓటిటి వర్షన్ లో..బిగ్ బాస్ షో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగులో ఐదు సీజన్ లు దిగ్విజయంగా ప్రసారం కాగా.. అన్నీ కూడా “స్టార్ మా” లోనే ప్రదర్శితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ షోకి దక్కిందో.. అదే రీతిలో తెలుగు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ షోని ఆదరించారు. అయితే ఇటీవల ఓటిటి డిజిటల్ ప్లాట్ ఫామ్ కి ఉన్న కొద్ది క్రేజ్ పెరుగుతూ ఉండటం తో.. హిందీ లో బిగ్ బాస్ షో ఓటిటీలో ప్రసారం చేసి.. షో నిర్వాహకులు భారీ ఎత్తున లాభాలు పొందారు.

Rakesh Master Choreographer Wiki, Biography, Age, Career, Family, Wife, Images and Facts

తెలుగులో కూడా ప్రయోగాత్మకంగా సీజన్ సిక్స్ ప్రసారం చేసే రీతిలో షో నిర్వాహకులు ప్లాన్ చేస్తూ ఉండటంతో.. ఓటీటీ తెలుగు బిగ్ బాస్ కోసం ఎంతో ఆత్రుతగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి తెలుగులో ఒక సీజన్ ముగిసిన తరువాత మరొక సీజన్ ప్రారంభించడానికి దాదాపు తొమ్మిది నెలలు గ్యాప్ తీసుకునే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఓటీటీ లో ఫస్ట్ టైం ప్రసారం చేస్తున్న తరుణంలో సమ్మర్ టార్గెట్ చేసి… 24 గంటలు ఎంటర్టైన్ మెంట్ అందించడానికి షో నిర్వాహకులు రెడీ అయ్యారు. దీంతో హౌస్ లో వెళ్లే ప్రతి కంటెస్టెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Rakesh Master Wiki, Biography, Son, Wife, Age, Movies, Dance

పరిస్థితి ఇలా ఉంటే సోషల్ మీడియాలో వైరల్ కామెంట్లతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోల ను అదే రీతిలో రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ వైరల్ కావడం తెలిసిందే. కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ గా సోషల్ మీడియాలో రాకేష్ మాస్టర్ చేసే కామెంట్ల వీడియోకి ఇప్పటికీ భారీ ఎత్తున వ్యూస్ వస్తాయి. దీంతో రాకేష్ మాస్టర్ ని ఎలాగైనా హౌస్ లోకి తీసుకురావాలని బయట బిగ్ బాస్ ప్రేక్షకులనుండి నిర్వాహకులపై ఒత్తిడి విపరీతంగా వస్తున్నట్లు సమాచారం. రాకేష్ మాస్టర్ హౌస్ లో అడుగు పెడితే ఖచ్చితంగా ఓటిటి బిగ్ బాస్ కి తిరుగు ఉండదని అంటున్నారు. దీంతో రాకేష్ మాస్టర్ నీ తీసుకొచ్చే ఆలోచనలో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

బిగ్ బాస్ 4 : కరోనా దెబ్బకు ఈ సీజన్ పరిస్థితేంటి…? నాగార్జున ఏమంటున్నాడంటే…

arun kanna

సుశాంత్ సింగ్ జయంతి రోజున మెరిట్ విద్యార్థుల కోసం భారీ స్కాలర్ షిప్ ప్రకటించిన అతని కుటుంబం..!

arun kanna

Son Of India: సన్ ఆఫ్ ఇండియా సాంగ్ విడుదల.. అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar