NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: ఓటిటి తెలుగు బిగ్ బాస్ క్లైమాక్స్ లో సన్నీ ఫార్ములా ప్రయోగిస్తున్న నటరాజ్ మాస్టర్..??

Bigg Boss Telugu OTT: సీజన్ ఫైవ్ తెలుగు బిగ్ బాస్ విన్నర్ సన్నీ అని అందరికీ తెలుసు. ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని రకాలుగా సీజన్ ఫైవ్ లో.. బిగ్ బాస్ హౌస్ లో సన్నీ చెలరేగిపోయారు. ఓకే అంతా బాగున్నారా గాని హౌస్ లో సన్నీ వ్యవహరించిన ఓ తీరు పట్ల అప్పట్లో సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరిగాయి. మీ గెలవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి హౌస్ లో అందరు నిద్ర పోయాకా.. గార్డెన్ ఏరియా లో సింపతి గేమ్..ప్లే చేసేవాడని చెప్పుకోచ్చేవాళ్ళు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటిటి బిగ్ బాస్ షోలో ఉన్న నటరాజ్ మాస్టర్ కూడా.. సన్నీ ఫార్ములా క్లైమాక్స్ లో ఉపయోగిస్తున్నారని.. తాజా ఎపిసోడ్లను చూసి సోషల్ మీడియా లో నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

Bigg Boss Non Stop Telugu OTT nataraj master playing like sunny

పూర్తి విషయంలోకి వెళ్తే ఓటిటీ బిగ్ బాస్ హౌస్ లో… ఉన్న హౌస్ మెట్స్ అందరికీ… ఆడియన్స్ నీ ఓట్లు అడిగే అవకాశాన్ని టాస్క్ రూపంలో హౌస్ లో మిగిలి ఉన్న కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఇవ్వటం జరిగింది. టాస్క్ చూస్తే పై నుండి పడే పూలను ఏరుకొని.. వారికి ఇచ్చిన తొట్టిలో పెట్టుకోవాలి. మొదటి రౌండులో నటరాజ మాస్టర్ దగ్గర ఎక్కువ పూలు ఉన్నాయి. ఈ క్రమంలో హౌస్ లో ఉన్న మిగతా ఇంటి సభ్యులు మొత్తం అంతా ఏకం అయ్యి నటరాజ్ మాస్టర్ ని.. ఓడించేశారు.

Bigg Boss Non Stop Telugu OTT nataraj master playing like sunny

దీంతో సింగిల్ అయిపోయిన నటరాజ మాస్టర్ చివరాఖరికి ఒంటరిగా గార్డెన్ ఏరియాలో ఆకాశం వైపు చూస్తూ…’ఎవరూ సాయం చేయరు. కనీసం ఆడేసి ఓట్లు అడుక్కుందామనుకునే భాగ్యం కూడా లేదు. ఆ అవకాశం కూడా లాక్కున్నావు. సగం చచ్చిపోయి ఉన్నా..’ అంటూ ఏడ్చేశాడు. ఈ సన్నివేశం చూసిన బిగ్ బాస్ ప్రేక్షకులు సీజన్ ఫైవ్ లో… సన్నీ మాదిరి నటరాజ్ మాస్టర్.. సింపతి గేమ్ ప్లే చేస్తున్నారు అని కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోలో.. సీజన్ ఫైవ్ లో ఎంట్రీ ఇచ్చిన నటరాజ్ మాస్టర్ త్వరగా ఎలిమినేట్ అయ్యారు. కానీ ఓటిటి షోలో తనదైన శైలిలో సింగిల్ గేమ్ ఆడుతూ రాణిస్తున్నారు. మరి నటరాజ్ మాస్టర్ చివరిదాకా ఉంటాడో లేదో చూడాలి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju