NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ డీటెయిల్స్..??

Bigg Boss 6 Telugu: ఇటీవల బిగ్ బాస్(Bigg Boss 5) సీజన్ ఫైవ్ ముగిసిన సంగతి తెలిసిందే. సీజన్ ఫైవ్ విజేతగా సన్నీ(Sunny) గెలవగా…రన్నర్ గా షణ్ముక్(Shanmukh) నిలిచాడు. సీజన్ ఫైవ్ నుండి బయటకు వెళ్లిన కంటెస్టెంట్ లో ప్రస్తుతం వరుస పెట్టి పిలుస్తున్నారు. ఇంకా సీజన్ ఫైవ్ మర్చిపోకముందే.. ఆరో సీజన్.. మరో రెండు నెలల్లో స్టార్ట్ కానున్నట్లు నాగార్జున(Nagarjuna) ప్రకటించడం సంచలనం సృష్టించింది. సాధారణంగా ఒక సీజన్ ముగిసిన తర్వాత మరొకటి స్టార్ట్ అవ్వడానికి మధ్యలో తొమ్మిది నెలల గ్యాప్ తీసుకుంటారు.

🦄 @anchorshiva - Anchor shiva - TikTok

కానీ ఈసారి కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఓటిటీలో…బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ కానుందని షో నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. అంత మాత్రమే కాక వాస్తవానికి ఎపిసోడ్ గంట మాత్రమే చూపిస్తారు కానీ ఈసారి ఓటిటీ లో.. 24 గంటలు 7 రోజులు హౌస్ లో ఏం జరుగుతుంది అనేది చూపించడానికి రెడీ అవుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సీజన్ సిక్స్ కంటెస్టెంట్ లు.. గురించి రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Did the anchor fall in love with Varshini: Lean over him in the leaked  photo .. Be careful not to see the face! - The Post Reader

హౌస్ లో కి ఎవరు వెళ్తారు అనేది సస్పెన్స్ గా మారింది. ఇటువంటి తరుణంలో తాజాగా సీజన్ సిక్స్ కి సంబంధించిన కంటెస్టెంట్ లు వీళ్ళే అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జబర్దస్త్ యాంకర్ వర్షిని, యూట్యూబ్ యాంకర్ శివ(Anchor Shiva), ఈ టీవీ డీ డాన్స్ విన్నర్ రాజు(Raju), సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య.. ఇప్పటివరకు ఈ నలుగురు సెలక్ట్ అయినట్లు త్వరలోనే మిగతా కంటెస్టెంట్ ల వివరాలు బయటకు రానున్నాయి లేటెస్ట్ టాక్.. సోషల్ మీడియాలో గట్టిగా వినపడుతోంది. అంత మాత్రమే కాక ఫిబ్రవరి 6వ తారీకు నుండి సీజన్ సిక్స్ ప్రారంభం కానున్నట్లు.. కేవలం 50 రోజులు.. లేదా 80 రోజులు మాత్రమే.. ఆరో సీజన్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju