NewsOrbit
Big Boss 6 Telugu ట్రెండింగ్

Bigg Boss 6: బిగ్ బాస్ షో మేం కూడా చూస్తాం కోర్టు కీలక వ్యాఖ్యలు..!!

Bigg Boss 6: వరల్డ్ లార్జెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ వివాదం తెలుగు రాష్ట్రాలలో ఇంకా నడుస్తున్న సంగతి తెలిసిందే. సెన్సార్ లేకుండా నేరుగా షో ప్రసారం చేస్తున్నారని.. అస్లీలం ఇంకా హింస అసభ్యకరమైన కంటెంట్ ప్రోత్సహించే విధంగా ఉందని కొద్ది రోజుల క్రితం నిర్మాత మరియు సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టు లో పిల్ దాఖలు చేయడం జరిగింది. ఆ టైంలో చేపట్టిన విచారణ పై తాజాగా మంగళవారం నాడు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిగ్ బాస్ కేసు పరిష్కరించక ముందు.. ఈ షో మేం కూడా చూస్తామని ఒకటి రెండుసార్లు పరిసరించేందుకు కొన్ని ఎపిసోడ్లు చూస్తామని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Bigg Boss show we will also watch AP High Court key comments
Bigg Boss 6

దీంతో తమకంటూ ఒక అవగాహన వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాదు ఈ రియాల్టీ షోలో పాల్గొనే మహిళ కంటెస్టెంట్ లకు ప్రెగ్నెన్సీ పరీక్షలు కూడా చేస్తున్నట్లు… ఇలాంటి కార్యక్రమాలను IBF గైడ్ లైన్స్ ప్రకారం రాత్రి 11 నుంచి 5 గంటలలోపు ప్రసారం చేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక ఇదే సమయంలో బిగ్ బాస్ షో కి సంబంధించి పూర్తి వివరాలు… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. తమకి అందించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Bigg Boss show we will also watch AP High Court key comments
Bigg Boss 6

ఇక ఇదే సమయంలో పిటిషనర్ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరగా.. అది ఇప్పుడే సాధ్యం కాదు అని తెలిపింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 27వ తారీకుకి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే ఈ షో ఆపేయాలని సమాజం పాడైపోతుంది అంటూ సిపిఐ నారాయణతో పాటు పలువురు రాజకీయ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో పై విచారణ జరుగుతూ ఉండటంతో చివర ఆఖరికి న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా ఉత్కంఠ బరీతంగా మారింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju