Bigg Boss 6 Telugu: కరోనా ఓమ్రికాన్ దెబ్బకి బిగ్ బాస్ 6 విషయం లో “మా టీవీ” కీలక నిర్ణయం

Share

Bigg Boss 6 Telugu: కరోనా(Corona) కొత్త వేరియంట్ ఓమ్రికాన్ వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. వ్యాప్తి చెందటంలో ఓమ్రికాన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో .. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ లు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇండియాలో కూడా ఓమ్రికాన్ కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర(Maharashtra), ఢిల్లీ(Delhi) లలో… నమోదవుతున్న కరోనా కేసులలో ఎక్కువగా ఓమ్రికాన్(Omicron) కేసులే అత్యధికం. ఒక ఇదే తరుణంలో తెలంగాణలో కూడా ఓమ్రికాన్ వైరస్ వేగవంతంగా వ్యాప్తి చెందటం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాదు(Hyderabad)లో అయితే అంతర్జాతీయ విమానాశ్రయం వుండడంతో… అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రభుత్వాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి.

Nagarjuna hikes his remuneration for Bigg Boss 5 Telugu?

ఇప్పటికే విద్యాసంస్థల కి సెలవులు ప్రకటించడంతో పాటు తెలంగాణ హైకోర్టు.. కూడా ప్రత్యక్షంగా విచారణ జరపకుండా ఆన్లైన్ విధానం ద్వారా కేసులు విచారణ చేస్తూ ఉన్నట్లు నిన్న ప్రకటించడం జరిగింది. ఇటువంటి తరుణంలో హైదరాబాద్  లోని అన్నపూర్ణ స్టూడియో ఉండటంతోపాటు.. బిగ్ బాస్ హౌస్ కూడా అక్కడే ఉండటంతో.. నెక్స్ట్ సీజన్ మరికొద్ది రోజులలో మొదలుకానున్న తరుణంలో షో నిర్వాహకులు డిఫరెంట్ ప్లాన్ వేస్తున్నారు అని టాక్.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 OTT కోసం నాగార్జున తో పాటు మరొక టాప్ యాంకర్  .. నాగార్జున కంటే డబల్ అమౌంట్ తీసుకుంటున్నాడు | News Orbit

 విషయంలోకి వెళ్తే ఓటిటిలో ప్రసారం చేసే 24 గంటలు ఏపిసొడ్ నీ…యధావిధిగా..మాటీవి లో…గంట ఎపిసోడ్.. కూడా ప్రసారం చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఓటిటీలో 24 గంటలు.. ప్రసారం గేమ్ గతంలో మాదిరిగా ఒక గంట ఎపిసోడ్.. మాటీవీలో కూడా ప్రసారం చేయనున్నారట. ఒకపక్క ఓటీటీ లో మరో పక్క టెలివిజన్ లో కూడా బిగ్ బాస్(Bigg Boss) సిక్స్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓమ్రికాన్ వైరస్ కారణంగా బయట ఎంటర్టైన్మెంట్ రంగం.. ముఖ్యంగా సినిమా ధియేటర్ లు క్లోజ్ అవ్వుతున్న పరిస్థితి ఉండటంతో..”మా టీవీ” యాజమాన్యం..బిగ్ బాస్ షో నిర్వాహకులతో ఈ డీల్ సెట్ చేసుకున్నట్లు సరికొత్త టాక్ బయట వినపడుతోంది.


Share

Related posts

బిగ్ బాస్ 4 : “నువ్వెవ్వడు నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి?” అభిజిత్ కి కోపం వస్తే మామూలుగా లేదు

arun kanna

Job Update : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎంఆర్ఎస్ లో భారీగా ఖాళీలు..!!

bharani jella

వ్యాక్సిన్ వచ్చింది అని సంతోషించేలోపే చావు కబురు..! ఈ కొత్త కరోనా దేనికీ లొంగదట..!

arun kanna