NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ రెండవ వారం నామినేషన్ కంటెస్టెంట్స్.. డీటెయిల్స్..!!

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి అప్పుడే ఒక వారం గడిచిపోయింది. 17 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా ఒకరు ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. దాదాపు తొమ్మిది మంది కొత్తవారు కాగా మిగతా ఎనిమిది మంది… గతంలో హౌస్ లో అడుగుపెట్టిన వాళ్లే. మొదటి వారం హౌస్ నుండి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ వారియర్ జట్టు సభ్యురాలు ముమైత్ ఖాన్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోయింది.

Bigg Boss Non Stop Telugu:2nd Week Nominations Promo Out - Sakshi

మిత్ర శర్మతో ఓటింగ్ లో కొద్దిపాటి తేడాతో చివరి స్థానంలో మిగిలి.. మొదటి వారం ఇంటినుండి దుకాణం సర్దేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండవ వారం కి సంబంధించి ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ తాజాగా జరిగింది. 15 మందిలో 11 మంది రెండవ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. వాళ్ల పేర్లు చూస్తే సరియు, అఖిల్, హామీద, అనిల్, మిత్రా, అరియనా, శివ, నటరాజ్, ఆశు రెడ్డి, శ్రీ రాపాక, మహేష్ వీట్ట. దాదాపు సగం మంది పాత వాళ్ళు రెండో వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

Bigg Boss Non-Stop premieres today on Disney+ Hotstar. Details here -  Television News

మొదటి వారం కూడా చాలావరకు పాత వాళ్లే నామినేట్ అవ్వగా… ముమైత్ ఖాన్ హెల్మెట్ కావాల్సి వచ్చింది. ఓటింగ్ పరంగా తెలుగు ఓటిటి బిగ్ బాస్ షోలో అందరికంటే ముందు అరియనా, అఖిల్ కి పైట మంచి ఫాలోయింగ్ ఉంది. ఖైదీ సమయంలో చాలామంది వీళ్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి వీరిలో సెకండ్ వీక్ ఎవరి ఇంటికి వెళ్తారో చూడాలి.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N