NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: వారిద్దరి మధ్య తెలుగు ఓటిటి బిగ్ బాస్ టైటిల్ పోటాపోటీ ..??

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ సీజన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడు వారాలు గడిచాయి. ఎంట్రీ ఇచ్చిన 17 మందిలో ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. దాదాపు తొమ్మిది మంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కాగా… మిగతా ఎనిమిది మంది కొత్తవాళ్ళు. అయితే పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళు చాలా తెలివిగా ఓటిటి బిగ్ బాస్ షోలో రాణించటం విశేషం. దాదాపు సగం చేసిన కంటే పూర్తి కావడంతో… ఉన్న కొద్దీ టైటిల్ పోరు దగ్గర పడుతూ ఉండటంతో… ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠభరితంగా మారింది. Bindu Madhavi In Bigg Boss OTT: మాది మదనపల్లి.. బిగ్ బాస్‌ హౌస్‌లో 'ఆవకాయ్ బిర్యానీ' తినిపిస్తా: బిందు మాధవి ఎంట్రీ - actress bindu madhavi in bigg boss telugu ott | Samayam Telugu

ఇటువంటి తరుణంలో ఇద్దరి పేర్లు బయట బలంగా వినబడుతున్నాయి. ఆ ఇద్దరి మధ్య టైటిల్ ఫైట్ నువ్వానేనా అన్నట్టుగా ఉంది అని టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరూ కంటెస్టెంట్ లు మరెవరో కాదు అఖిల్… బిందు మాధవి. అఖిల్.. సీజన్ ఫోర్ లో రన్నర్ గా నిలిచాడు. బిందు మాధవి తమిళ్ బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ క్రమంలో వీరిద్దరు హౌస్ లో నువ్వానేనా అన్నట్టుగా రాణిస్తున్నారు. ఎలిమినేషన్ టైం లో ఎవరికివారు స్ట్రాంగ్ పాయింట్లు లేవనెత్తుతూ…గేమ్ ఆడుతున్నారు. Bigg Boss Telugu OTT, March 31, highlights: Akhil becoming the new captain of the house and other major events at a glance - Times of India

ఓటింగ్ పరంగా కూడా వీరిద్దరి మధ్య ఈ సీజన్ లో భారీ ఓట్లు పడుతున్నాయి. కచ్చితంగా ఈ ఇద్దరిలో ఒకరు టైటిల్ గెలవటం గ్యారెంటీ అని హౌస్ లో జరుగుతున్న పరిణామాలను బట్టి బయట ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. ఫిజికల్ టాస్క్ పరంగా… అదేవిధంగా ఇతరులతో మాట్లాడే విషయంలో.. చాలా తెలివిగా ఇద్దరూ డిల్ చేస్తూ ఉన్నారు. బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ టైం అయినా గాని… మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు గట్టి పోటీ ఇస్తోంది. వీకెండ్ ఎపిసోడ్ లలో చాలా సమయాలలో నాగార్జున కూడా బిందుమాధవి ఆటతీరును మేచుకోవడం జరిగింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju