NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: ఓటిటి బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన బిందుమాధవి..!!

Bigg Boss Telugu OTT: ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో విజేతగా బిందుమాధవి గెలిచింది. తెలుగు బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకు లేడీ కంటెస్టెంట్ ఎవరు గెలవలేదు. కానీ ఫస్ట్ ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో విజేతగా లేడీ కంటెస్టెంట్ గెలవడం రికార్డ్ క్రియేట్ చేసినట్లయింది. మొదటి నుండి బిందుమాధవి చాలా టాలెంటెడ్ గా గేమ్ ఆడుతూ వచ్చింది. అంతకుముందు తమిళ్ బిగ్ బాస్ షోలో ఆడిన అనుభవం ఉంది.

Bigg Boss Telugu OTT trophy won bindhu madhavi

దీంతో తెలుగు బిగ్ బాస్ షో లో బిందుమాధవి తనదైన శైలిలో గేమ్ ఆడి… ప్రేక్షకుల హృదయాలను గెలిచి చివరాకరికి విజేతగా నిలిచింది. ఎక్కడ కూడా అతిగా స్పందించకుండా చాలా తెలివిగా… మొదటి నుండి రాణిస్తూ ఉన్న బిందుమాధవి.. హౌస్ లో అనేక అవరోధాలు ఎదుర్కోవడం జరిగింది. ఇదే సమయంలో అనేక అవమానాలు కూడా తట్టుకుని నిలబడి… చివరాకరికి ట్రోఫీ గెలవడంతో… కప్ అందుకున్నాక.. ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది. తనకు ఓటు వేసిన వాళ్లకు మరియు వెయ్యని వాళ్లకు ఇంకా ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపింది.

నా లైఫ్ లో సక్సెస్ చాలా లేట్ గా వచ్చింది. ఎన్నో సంవత్సరాలు విజయం కోసం కష్టపడ్డా గాని ఎప్పుడు సాధించలేక పోయా. కానీ ఈరోజు విజేతగా నిలిచా.. అంటూ సగర్వంగా… బిగ్ బాస్ ట్రోఫీ అందుకని.. బిందుమాధవి తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చింది. ఇక రన్నరప్ గా అఖిల్ నిలిచాడు. సీజన్ ఫోర్ లో మాదిరిగానే ఓటీటీ బిగ్ బాస్ లోకుడా అఖిల్ రన్నరప్ కావటంతో అతని మద్దతుదారులు… జస్ట్ మిస్ లో ట్రోఫీ మిస్ అయింది అంటూ నిరుత్సాహం చెందుతున్నారు.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N