Bigg Boss 5 Telugu: ట్రోఫీ గెలిచిన వదలడంలేదు…సిరి, షణ్ముక్ లకి ఛాలెంజ్ విసిరిన సన్నీ..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చాలా రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. గత వారం సీజన్ ఫైవ్ విజేతగా సన్నీ గెలవగా రన్నర్ గా.. షణ్ముఖ్(Shanmukh) నిలిచాడు. ఇదిలా ఉంటే హౌస్ లో సన్నీ(Sunny) గ్యాంగ్ చాలావరకు.. సిరి(Siri), షణ్ముక్(Shanukh) లని టార్గెట్ చేసుకుని భారీగానే పంచ్ డైలాగులు వేయటం అందరం చూశాం. సన్నీ అందరితో కలిసిపోయే రకమైతే.. షణ్ముక్ చాలావరకు ఏకాంతాన్ని కోరుకునే వ్యక్తి. ఇద్దరు పర్సనాలిటీలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలో సన్నీ తో షణ్ముఖ్ పెద్దగా కలవాలేని పరిస్థితి హౌస్ లో కనబడింది.

నేను చాలా వరకు సన్నీ హౌస్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో .. ఇద్దరినీ ఎక్కువగా టార్గెట్ చేయటం మనం చూశాం. కానీ తాజాగా సీజన్ ఫైవ్ అయిపోయిన గాని ట్రోఫీని గెలిచినా గాని.. సన్నీ..సిరి, షణ్ముక్ లను అప్పుడే విడిచిపెట్టే పరిస్థితి లేనట్టు అర్థమవుతోంది. మేటర్ లోకి వెళ్తే తాజాగా సన్నీ.. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్(Santosh) ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా… తాను ఒక మొక్క నాటి.. తర్వాత చాలెంజ్ నీ సిరి, షణ్ముక్, శ్రీరామ్ కి విసిరాడు.

ఫ్యామిలీతో ఎంజాయ్ పోయిన తర్వాత.. తన చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని సన్నీ కోరాడు. ఇప్పటికే ఈ చాలెంజ్లో టాలీవుడ్ అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు పాల్గొని.. మొక్కలు నాటుతున్న ఉన్నారు. పర్యావరణం రక్షించే రీతిలో ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఇదిలా ఉంటె సీజన్ 5 విన్నర్ సన్నీ ప్రస్తుతం వరుసపెట్టి టీవీ చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఇదే సమయంలో హౌస్ లో తన క్లోజ్ ఫ్రెండ్స్ మానస్, కాజల్ తో కూడా వెబ్ ఛానెళ్ల కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 


Share

Related posts

వామ్మో.. ‘న‌వంబ‌ర్’లో బ్యాంకుల‌కు ఇన్ని రోజులు సెలవుల?

Teja

Fermented Rice: చద్దన్నం లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తెలిస్తే తినటానికి ఎగబడతారు..!!

bharani jella

బిగ్ బాస్ 4: అతన్ని పట్టుకుని నీ అందం చూస్తే తట్టుకోలేను అన్న అరియానా..!!

sekhar