NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీ ?

Bigg Boss 6 Telugu: మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్(Bigg Boss) సీజన్ సిక్స్ ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి చాలా డిఫరెంట్ గా… గత సీజన్ లకు భిన్నంగా…ఓటిటి లో 24 గంటలు చూపించనున్నారు. ఈ తరుణంలో కంటెస్టెంట్ ల విషయంలో షో నిర్వాహకులు.. చాలా ఆలోచన చేస్తూ ఎంపిక చేస్తున్నారట. ఈ తరుణంలో సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ సన్నీ(Sunny) తన గర్ల్ ఫ్రెండ్ నీ… సీజన్ సిక్స్ లో పంపించడానికి రెడీ అయినట్లు ఇప్పటివరకు ఈ విషయం బయట ప్రపంచానికి తెలియనట్లు.. ఓటిటి బిగ్ బాస్ షోతో సన్నీ పరిచయం చేయనున్నట్లు.. వార్తలు వస్తున్నాయి.

Bigg Boss Telugu season 5: VJ Sunny wins the show, gets Rs 50 lakhs as prize money

ఇప్పటికే సన్నీ గర్ల్ ఫ్రెండ్ అమెరికా(America)లో ఉన్నట్లు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు దాదాపు 100 కోట్ల కట్నం అన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ తరుణంలో సీజన్ సిక్స్ లో సన్నీ లవర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వచ్చిన ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ టు లో దీప్తి సునయన(Deepthi Sunaina) ఎంట్రీ ఇవ్వగా ఆ తరువాత సీజన్ ఫైవ్ లో ఆమె లవర్ షణ్ముఖ్(Shanmukh) ఎంట్రీ ఇవ్వటం చూసాం. ఇప్పుడు ఇదే రీతిలో సన్నీ లవర్ సీజన్ సిక్స్ లో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss: Season 5 winner is VJ Sunny - Movie News

సీజన్ ఫైవ్ లో సన్నీ.. ఎంటర్టైన్మెంట్ అందించడంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలా అద్భుత రీతిలో ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్ లు.. వచ్చిన క్రమంలో తిరుగులేని ఆట ఆడి.. సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇటువంటి నేపథ్యంలో సన్నీ లవర్ నెక్స్ట్ సీజన్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు.. న్యూస్ రావటంతో బిగ్ బాస్ ఆడియన్స్.. ఆమెను చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే తరుణంలో ఆమె ఎవరు అని డిస్కషన్లు కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju