NewsOrbit
ట్రెండింగ్ సినిమా

బిగ్ బాస్ 4 : ఇవాళ హౌస్ లోకి అడుగు పెట్టగానే ముక్కు అవినాష్ ఏం చేయబోతున్నాడో తెలుసా?

బిగ్బాస్ తెలుగు సీజన్ ఫోర్ రెండవ వారంలో నిర్వాహకులు ఒక్కసారిగా షో రేంజ్ పెంచాలని భారీగానే ఫిక్స్ అయిపోయారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో పాటు నిన్న అదరగొట్టే డాన్సులు ఇక అంతకుముందు చేయించిన అమెరికా అల్లుడు స్కిట్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మరో కమెడియన్ ను రంగంలోకి దింపేందుకు సిద్ధమైపోయారు.

 

ఎప్పటినుండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వెయిట్ చేస్తున్నా జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఈరోజు మరికొద్ది సేపట్లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నాడు. ఇప్పటికే ఒక కంటెస్టెంట్ ను మొదటి వారంలోనే కుమార్ సాయి రూపంలో లోపలికి పంపిన టీం ఇప్పుడు ముక్కు అవినాష్ పై అనేక ఆశలు పెట్టుకుంది. మిగతా కంటెస్టెంట్స్ దగ్గర ఎంటర్టైన్మెంట్ కొద్దిగా కరువవడంతో అవినాష్ లోపలికి వెళ్లి చేయాల్సిన పని చాలా ఉంది. అందుకే అతని చేత సీక్రెట్ టాస్క్ చేస్తున్నారన్న వార్తలు బయటకు వచ్చేసాయి. లోపలికి వెళ్లడం తో అతనికి మొదటి వారమే ఎలిమినేషన్ ఉండదు.

మరి సీక్రెట్ టాస్క్ దేనికోసం చేస్తాడు అనే విషయంపై కూడా అనేక అనుమానాలు. సూర్య కుమార్ స్థానంలో వచ్చిన సాయి తన చలాకీతనంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అతనికి అవినాష్ తోడు అయితే హౌస్ లో భారీగా పెరుగుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. మొత్తానికి లోపలికి వెళ్లడం ప్రేక్షకులకు కూడా భారీగా అంచనాలు పెంచేసింది. ఇప్పటివరకు బిగ్ బాస్ ఏం సీజన్ లో కూడా మొదటివారంలోనే ఐదారు వెంటవెంటనే వైల్డ్ కార్డ్ లో లోనికి రావడం జరగలేదు. మరి అవినాష్ అందరి అంచనాలను అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

author avatar
arun kanna

Related posts

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri