NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bill Gates: ఆడంబరంగా బిల్ గేట్స్ కుమార్తె వివాహ వేడుక..! ఖర్చు తక్కువేనంట..!ఎంతో తెలిస్తే అవ్వాక్కు అవ్వాల్సిందే..!!

Bill Gates: బిల్ గేట్స్ .. పెద్దగా పరిచయం చేయనక్కరలేని ప్రముఖ వ్యక్తి. ప్రపంచ కుబేరులలో ఒకరు. ఇప్పుడు ఆయన విషయం ఇప్పుడు ఎందుకు అంటే ఒక విశేషం ఉంది. బిలియనియర్ బిల్ గేట్స్ (Bill Gates) అతని మాజీ భార్య మిలిందా గేట్స్ (Milinda Gates) పెద్ద కుమార్తె జెన్నిఫర్ కాథరిన్ గేట్స్ (Jennifer Catherine Gates) వివాహం ఇటీవల ఆడంబరంగా బిలియనియర్ బిల్ గేట్స్ తన కూతురు వివాహానికి వారి లెక్కల్లో చాలా తక్కువ ఖర్చు చేశారుట.. ఎంత ఖర్చు పెట్టారు తెలిస్తే సామాన్య ప్రజానీకం అవాక్కు అవ్వాల్సిందే..!!

Bill Gates: Daughter Marriage Cost
Bill Gates Daughter Marriage Cost

Read More: Huzurabad By Poll: కేసిఆర్ సర్కార్ కు ఈసీ షాక్..! హూజూరాబాాద్ లో ఆ పథకాన్ని ఆపమంటూ ఆదేశాలు..!!

Bill Gates: మరి ఇంత తక్కువ ఖర్చు చేశారా.. కారణం ఇదే కావచ్చు..!!

జెన్నిఫర్ కాథరిన్ గేట్స్ వివాహం ఆమె ప్రియుడు నాయొల్ నాజర్ (Nayal Nassar) తో అక్టోబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. జెన్నిఫర్ కాథరిన్ గేట్స్ తనకు కాబోయే భర్త ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది..అయితే కరోనా (Carona) కారణంగా వీరిద్దరి వివాహం వాయిదా పడింది. లేదంటే గత సంవత్సరమే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. బిల్ గేట్స్ వీరి పెళ్లి 142 ఎకరాల ఎస్టేట్ లో కరోనా నిబంధనల పాటిస్తూ అతి తక్కువ మంది సన్నిహితుల తో వివాహం జరిపించారు.

Bill Gates: Daughter Marriage Cost
Bill Gates Daughter Marriage Cost

 

బిలియనియర్ గేట్స్ బిల్ గేట్స్ కుమార్తె పెళ్ళి కి కేవలం 300 మంది మాత్రమే పెళ్ళికి ఆహ్వానించారు. ఈ పెళ్లి కోసం రెండు మిలియన్ డాలర్లు అంటే మన దేశీ కరెన్సీ ప్రకారం 14 కోట్లు మాత్రమే ఖర్చు చేశారట. సామాన్యుల పిల్లల పెళ్లిళ్లు ఈ రోజుల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటే.. ఒక బిలియనియర్ కుమార్తె వివాహం కేవలం అతి తక్కువ ఖర్చు తో జరగడం తో ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. కరోనా కారణంగా ఇంత తక్కువ ఖర్చు చేశారని.. లేకపోతే ఈ పెళ్లికి వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.. అలాంటిది తక్కువ ఖర్చు చేయడం తో జనాలు కూడా అవాక్కవుతున్నారు.

Read More: TDP MP Kesineni Nani: టీడీపీలో హాట్ టాపిక్ గా కేశినేని వ్యవహారం…! చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్లేనా…?ఇది క్లారిటీ..

author avatar
sharma somaraju Content Editor

Related posts

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju