NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Billa Ganneru: ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్క ఇది..!! స్పెషల్ ఏంటంటే..!!

Billa Ganneru: మనం నిత్యం ఎన్నో పూల మొక్కలు చూస్తూనే ఉంటాం.. పూజకు పనికి వచ్చే పూలు లేదా తలలో పెట్టుకునే పూలను మాత్రమే మనం పూలమొక్కలుగా పరిగణిస్తాం.. మిగతా మొక్కలు అన్నింటిని పిచ్చి మొక్కలుగా, పనికిరాని మొక్కలుగా భావిస్తాం.. అయితే ప్రకృతి ప్రసాదించిన ప్రతి మొక్కలోను ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం.. మొక్కలు, పువ్వులు, గింజలు, కాయలు, పండ్లు ఇలా మొక్కలో ఏదో ఒక భాగాలు మానవుడికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి.. అలా ప్రకృతిలో అందమైన మొక్కగా పేరొందిన బిళ్ళ గన్నేరు మొక్క లో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి.. బిళ్ళ గన్నేరు ద్వారా ఎలాంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చో తెలుసుకుందాం..!!

Billa Ganneru: Benifits of health problems
Billa Ganneru Benifits of health problems

డయాబెటిస్: బిళ్ళ గన్నేరు మొక్క సేకరించి మంచి నీటిలో శుభ్రంగా కడగాలి. తరువాత ఆ వేర్లను ఎండబెట్టి పొడి చేసుకుని ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి. అరటేబుల్ స్కూల్ బిళ్ళగన్నేరు పొడికి టేబుల్ స్కూల్ తేనెను కలిపి ప్రతి రోజూ పరగడుపున, రాత్రి అన్నం తినే ముందు తినాలి. ప్రతిరోజూ ఇలా చేయడం ద్వారా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఒక నెల రోజుల పాటు ఇలా చేస్తే ఎటువంటి షుగర్ వ్యాధి అయినా సరే కచ్చితంగా తగ్గుతుంది.

క్యాన్సర్ :

బిళ్ళ గన్నేరు పొడితో డికాషన్ తయారు చేసుకొని తాగడం వలన క్యాన్సర్ తగ్గుతుంది. లేదంటే బిల్లగన్నేరు ఆకుల రసం తీసి ప్రతిరోజు తాగినా కూడా క్యాన్సర్ నుండి బయట పడవచ్చు.

బిపి : బిల్లగన్నేరు ఆకుల నుంచి తీసిన రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టొచ్చు.

నెలసరి సమస్యలు: సాధారణంగా మహిళలు నెలసరి సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఐదు బిల్లగన్నేరు ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. మరిగిన ఈ నీటిని తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

author avatar
bharani jella

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N