NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: శ్రీ రామ్ చంద్ర ఇంట్లో సందడి చేసిన బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎటువంటి గ్రూప్ గేమ్ ఆడకుండా.. సొంతంగా రాణించింది సింగర్ శ్రీరామచంద్ర. తన అద్భుతమైన గొంతుతో పాటలు పాడుతూ.. ఫిజికల్ టాస్క్ పరంగా తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ.. సీజన్ ఫైవ్ టాప్ త్రీ లో నిలిచాడు. సరిగ్గా ఫైనల్ వీక్ కి ముందూ… కాళ్ళకి ఐస్ బాక్స్ లో పెట్టడంతో డ్యామేజ్ జరగడంతో.. చివరిలో పెద్దగా రాణించలేకపోయాడు.

Bigg Boss Telugu 5: Twitterati is all praises for Indian Idol fame Sreerama Chandra's talent; share videos of him singing a Pawan Kalyan song - Times of India

అయినా కానీ చాలా మంది హృదయాలను తెలుగు బిగ్ బాస్ హౌస్ లో గెలుచుకున్నాడు. ప్రారంభంలో కెప్టెన్ అయిన తర్వాత హౌస్ లో వ్యతిరేకత వచ్చినా గానీ ఆ తర్వాత కెప్టెన్ అవ్వడానికి… శ్రీరామ్ అంతగా ఇష్టపడలేదు. అయినా కానీ.. ఎటువంటి గ్రూపులు కట్టకుండా.. తన ఓన్ ఎనర్జీతో.. హౌస్ లో రాణించాడు. ఒకపక్క గేమ్ ఆడుతూనే మరోపక్క ఎంటర్టైన్మెంట్ అందిస్తూ… ఇంటిలో ప్రతి ఒక్కరితో చాలా క్లోజ్ గా ఉండే ముఖ్యంగా యాంకర్ రవి తో చివరిలో బాగా శ్రీరామ్ కనెక్ట్ అయ్యాడు.

Bigg Boss Telugu Season 5: Former contestants gather online support for Sreerama Chandra- The New Indian Express

ఫ్రెండ్షిప్ పరంగా వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ బిగ్ బాస్ హౌస్ లో క్రియేట్ అయ్యింది. ఇదిలా ఉంటే జనవరి 19వ తారీకు పుట్టిన రోజు కావటంతో శ్రీ రామచంద్ర ఇంట్లో యాంకర్ రవి తో పాటు హామీద..లోబో.. మరికొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్ లు.. సందడి చేశారు. శ్రీ రామ్ చంద్ర చేత కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. లోబో … తో పాటు విశ్వ.. రచ్చ రచ్చ చేశారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju