NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కరోనా కి విరుగుడని కషాయం అలా తాగితే మొదటికే మోసం…!

గత కొద్ది నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వాక్సిన్ కోసం వివిధ దేశాల్లో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్న కరోనా రోగులందరికీ అది తయారు అయినా కూడా…. ఒకేసారి అందే పరిస్థితి అయితే లేదు. కావున ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు మాత్రం దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని చిట్కాలు పాటిస్తే దానిని సమర్ధంగా ఎదుర్కోవచ్చు అని వివరిస్తున్నారు. దాదాపు 75 శాతం కంటే ఎక్కువ మంది ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారిని జయిస్తున్నారు.

 

అమ్మ చేతి కషాయం...కరోనా కతం అంతే ...

ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కరోనా ప్రాణాంతకంగా మారుతుంది. ఆరోగ్య సమస్యలు లేని వారు దీని నుండి సులభంగా బయటపడవచ్చు. ముఖ్యంగా రోజూ ఆవిరి పట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు పరిశీలనలో తేలింది. సాధారణ మందులు వాడుతూ ఆవిరి ద్వారా వైరస్ నుండి త్వరగా కోల్పోవచ్చు.

ఇకపోతే కషాయం తాగితే కరొనా దరిచేరదు అంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మిరియాలు, తులసి ఆకులను ఉపయోగించి కషాయం చేసుకుని రోజుకి మూడుసార్లు తాగాలని సోషల్ మీడియా లో లెక్కకు మిక్కిలి పోస్టులు, సలహాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పోస్టులు చూసి కొంతమంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఇష్టప్రకారం కషాయం తాగితే బరువు తగ్గడం మాట అటుంచితే…. సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాషాయం సరైన మోతాదులో శాస్త్రవేత్తలు నిర్దేశించినట్లు తప్పించి ఇష్టం వచ్చినట్లు అందులో పదార్థాలను కలపడం వల్ల మొదటికే మోసం వస్తుందని అంటున్నారు

 కరెక్ట్ గా చెప్పాలి అంటే తులసి ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని ద్రవరూపంలో తేనెతో కలుపుకొని తాగడం మంచిది కానీ మిరియాలు వేసి గట్టిగా కషాయం చేసుకుని తాగితే గ్యాస్ ట్రబుల్, అల్సర్ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకట్రెండు మిరియాలను పొడి చేసుకుని పాలల్లో లేదా వేడి వేడి రసంలా తాగినా లక్షణాల నుండి కొద్దిగా ఉపశమనం ఉంటుందట.

author avatar
arun kanna

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!