NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Skin Type: ఈ పేపర్ తో మీ స్కిన్ టైప్ ఏంటో సులువుగా తెలుసుకోవచ్చు..!!

Skin Type: ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు.. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్, లోషన్స్ వాడుతుంటారు.. ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కో లాగా ఉంటుంది.. మన చర్మ తత్వానికి అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలి.. ఇంతకీ మీది ఏ స్కిన్ టైప్..!? ఏంటి మీకే తెలియదా..!? అయితే ఈ పేపర్ తో తెలుసుకోండిలా..!!

Blotting Paper tells your Skin Type:
Blotting Paper tells your Skin Type

మీది ఇది ఏ చర్మతత్వమో బ్లాటింగ్ పేపర్ తో సులువుగా తెలుసుకోవచ్చు. ముందుగా పేపర్ ను తీసుకొని మీ ముఖం మీద మృదువుగా అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక ఆయిల్ విజిబులిటీ తెలుసుకునేందుకు కిటికీ దగ్గర, లైట్, లైట్ సోర్స్ వద్ద ఉంచాలి. ఇప్పుడు మీరు ముఖానికి అప్లై చేసిన పేపర్ తీయాలి. పేపర్ మీద ఎలాంటి ఆయిల్ కనిపించకపోతే మీది పొడి చర్మతత్వం అని గుర్తించాలి.

Blotting Paper tells your Skin Type:
Blotting Paper tells your Skin Type

అదే బ్లాటింగ్ పేపర్ తొలగించిన తర్వాత మీ నుదురు, ముక్కు, గడ్డం, బుగ్గలు దగ్గర ఆయిల్ కనిపిస్తూ ఉంటే.. మీది అండ్ ఆయిల్ కాంబినేషన్ స్కిన్ అని చెప్పాలి. ఇక బ్లాటింగ్ పేపర్ కనుక పూర్తిగా ఆయిల్ గా కనిపిస్తే మీది ఆయిల్ స్కిన్ గా పరిగణించాలి. చూశారు కదా ఈ పద్ధతి ద్వారా మీరు మీ చర్మ తత్వం ఎలాంటిదో సింపుల్ గా తెలుసుకోవచ్చు. ఈ బ్లాటింగ్ పేపర్ మార్కెట్లో అందరికీ దొరుకుతుంది. ఇప్పుడు మీ చర్మతత్వానికి అనుగుణంగా క్రీమ్స్, లోషన్స్ ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. మీ చర్మం కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి.

author avatar
bharani jella

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N