NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Body Pains: బాడీ పెయిన్స్, నరాల బలహీనత, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మటుమాయం చేసే జ్యూస్..!!

Body Pains: ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావాలు.. చాలా మంది ఉద్యోగస్తులు, డెస్క్ జాబ్ చేసుకునే వారు ఎప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పులతో బాధపడుతున్నారు.. వాటిలో ఎక్కువగా సాధారణంగా బాధించే శారీరక నొప్పులు తల నొప్పి, నుడుం నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు.. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ జ్యూస్ తాగాలి..!! ఈ జ్యూస్ బాడీ పెయిన్స్, నరాల బలహీనత, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది..!! ఈ అధ్భుత ఇంటి చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..!!

Body Pains: and Bad Cholesterol Reduce Home remedie
Body Pains and Bad Cholesterol Reduce Home remedie

Body Pains: జ్యూస్ తయారీ విధానం..!!

కావలసిన పదార్థాలు:

లేత సొరకాయ – ఒకటి, పోదిన – చిన్న కప్పు, కొత్తిమీర – చిన్న కప్పు, తులసి ఆకులు – 10.

ముందుగా ఒక లేత సొరకాయను తీసుకోవాలి. దానిని చెక్కు తీసి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చిన్న కప్పు పోదిన, చిన్న కప్పు కొత్తిమీర, తులసి ఆకులు 10 తీసుకుని అన్నిటినీ కలిపి మిక్సి పట్టి జ్యూస్ లా తయారు చేసుకోవాలి.  సొరకాయ వేసవికాలంలో లభిస్తుంది . దీంట్లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఖనిజాలు విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.. ఇది దొరికిన ఆన్ని రోజులు జ్యూస్ గా తయారు చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

Body Pains: and Bad Cholesterol Reduce Home remedie
Body Pains and Bad Cholesterol Reduce Home remedie

ఇలా తయారుచేసుకున్న జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవటం వలన ఇది డిటాక్స్ జ్యూస్ లా పనిచేస్తుంది.. దేహంలో కొవ్వు పేరుకుపోతే రక్త సరఫరా ఆగిపోతుంది. అది గుండె, లివర్ సమస్యలు, మూత్ర పిండాలు, జుట్టు రాలే సమస్యలు తలెత్తుతాయి.. అందువలన మనం ఇంటి లో ఈ చక్కటి జ్యూస్ తయారు చేసుకుని తాగితే ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఇది అధిక రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది. మీ గుండెను పదిలం గా ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది.

జీర్ణం కాకుండా బాధిస్తున్న జీర్ణ వ్యవస్థను మెరుపరుస్తుంది. మలబద్దకం, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. తెల్ల జుట్టు వస్తుంటే ఆ సమస్యను నివారిస్తుంది. ఈ జ్యూస్ ప్రతిరోజు తాగటం వలన మీ చర్మ రంగును మెరుగుపరుస్తుంది. మిల మిల మెరిసే మోము మీ సొంతమవుతుంది. ఇది చూసిన పరగడుపున తాగితే పైన చెప్పుకున్న ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఖాళీ కడుపు తో ఉన్నప్పుడు ఈ జ్యూస్ తాగితే శరీరం లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ తొలగిస్తుంది. శరీరానికి కావలసిన మన తక్షణ శక్తిని అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రతిరోజు సొరకాయ జ్యూస్ తాగండి . అద్భుత ఫలితాలను పొందండి.

author avatar
bharani jella

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N