NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్..??

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో వరుసపెట్టి ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా కారణంగా సినీ కార్మికులకు మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి .. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాలో మలయాళం లూసిఫర్ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Vidya Balan: లూసిఫ‌ర్ రీమేక్‌లో చిరంజీవి సోద‌రిగా విద్యాబాల‌న్..  ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ - Vidya Balan As Chiranjeevi Sister in lucifer  telugu remake

అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర కీలకం కావడంతో చిరంజీవి చెల్లెలు గా చాలా మంది సీనియర్ హీరోయిన్ల పేర్లు ఇటీవల వినబడ్డాయి. ఖుష్బూ, విజయశాంతి, రాధిక, జెనీలియా ఇందులో నయనతార పేర్లు మొన్నటిదాకా బయట వినపడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ని తీసుకోవడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. వాస్తవానికి ఈ క్యారెక్టర్ చేయటానికి ముందుగా నయనతార ని స్ట్రాంగ్ గా సినిమా యూనిట్ డిసైడ్ అయిందట. అయితే అంతకు ముందే సైరాలో మెగాస్టార్ తో హీరోయిన్ పాత్ర చేయడంతో వెంటనే మళ్లీ సిస్టర్ క్యారెక్టర్ అంటే బాగుండదని నయనతార ఇటీవల రిజెక్ట్ చేయడం జరిగిందట.

Read More: Chiranjeevi: చిరంజీవి ఆ పాట విషయంలో నో అన్నారు..! కానీ.. సూపర్ హిట్టయింది..

దీంతో ఇప్పుడు నయనతార స్థానంలో చిరంజీవి చెల్లెలుగా విద్యాబాలన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో తెలుగు ప్రేక్షకులను విద్యాబాలన్ అలరించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మెగా మూవీ లో కన్ఫర్మ్ అయినట్టు వార్తలు రావడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!