NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bontha Jemudu: బొంత జముడు మొక్క గురించి విన్నారా..!? ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..!?

Bontha Jemudu: ప్రకృతి లో ఎన్నో మొక్కలు.. ప్రతి మొక్కలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.. కొన్ని మొక్కలు ఆరోగ్యాన్ని కలిగిస్తే మరికొన్ని మొక్కలు విశేష లక్షణాలను కలిగి ఉంటాయి.. అటువంటి కోవకు చెందిన ముక్కే బొంత జముడు.. బొంత జముడు మొక్క ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Bontha Jemudu: plant Benefits
Bontha Jemudu plant Benefits

Bontha Jemudu: బొంత జముడు తో నరదిష్టి ఇలా పోగొట్టుకోండి..!!

ఈ మొక్క ను బొంత జముడు లేదా బొమ్మ జెముడు అని పిలుస్తారు.. బొంత జముడు మొక్క అటవీ ప్రాంతంలో, కొండ ప్రదేశాలలో, గలస నెలలో ఎక్కువగా కనిపిస్తాయి.. ఈ చెట్టు కొమ్మను విరిచినప్పుడు పాలు లాంటి రసం వస్తుంది.. ఈ రసం తాకితే చర్మము పై దద్దుర్లు, పుండ్లు వస్తాయి. పొరపాటున ఈ పాలు కళ్ళలో పడితే కంటి చూపు పోతుంది.. అయితే ఈ పాలను అనేక జాగ్రత్తలు తీసుకుని ఒక గ్లాసు లోకి పోసుకుని ఇంటికి జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఈ పాలు సేకరించేటప్పుడు కంటిలో కి, చర్మం మీద పడకుండా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇలా సేకరించిన పాలు వాళ్లలో ఒక ఒక కాటన్ వస్తం వేసి అది మునిగేలా కర్రతో నెట్టాలి. ఇలా ఒకరోజు పాటు నానిన తరువాత చేతులతో పట్టుకోకుండా జాగ్రత్తగా ఎండబెట్టాలి.. ఇలా ఈ వస్త్రం ను మూడు రోజులపాటు ఎండనివ్వాలి. పూర్తిగా ఎండిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి కొని నిల్వ చేసుకోవాలి. ఇలా కత్తిరించు కునే నా చిన్న చిన్న గుడ్డ ముక్క లో ఒకటి తీసుకుని సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్య సమయంలో నిప్పులపై సాంబ్రాణి పొగ లా వేయాలి. ఇలా ఇంట్లో పొగ వేయడం వలన ఇంట్లో ఉన్న నరదృష్టి, నరపిడ, నరఘోష ఉంటే పోతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పిల్లలు ఏడ్చే ఇబ్బంది పెడుతుంటే నిప్పులపై ఈ గుడ్డ ముక్క నుంచి పొగ వేసి వారిని చూపిస్తే వారికి ఉన్నా దిష్టి పోయి బాగా ఆడుకుంటారు.

Bontha Jemudu: plant Benefits
Bontha Jemudu plant Benefits

ఈ చెట్టు కొమ్మను విరిచి పాలు మొత్తం పోయే వరకూ ఒకచోట ఉంచాలి. పాలు పోయిన తరువాత జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి ఒక మూలన కట్టాలి. ఇలా కడితే ఆ ఇంటికి ఉన్న నరదృష్టి, నరపిడ, నరఘోష పోతుంది. ఇది ఆ ఇంటికి ఉన్నంత వరకు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదని మన పూర్వీకులు నమ్మేవారు.

 

Bontha Jemudu: plant Benefits
Bontha Jemudu plant Benefits

బొంత జెముడు మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. బొంత జముడు తైలం ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. ఇది వాత నొప్పులకు, వాయు నొప్పులకు, నరాల నొప్పులు తగ్గించడానికి అద్భుతంగా పని చేస్తుంది. ఈ మొక్క క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడుతుంది. ఇంకా డయాబెటిక్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. ఇది వైద్యుల పర్యవేక్షణలో వాడటం మంచిది..

author avatar
bharani jella

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju