NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

BP Sugar Diet: బీపీ, షుగర్ ఉన్నవారికి సూపర్ డైట్ ఇది.. పాటిస్తే ఆ రోగాలు మటుమాయం..!!

BP Sugar Diet: నేటి ఆధునిక జీవన విధానంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్.. దీనితో పాటు అధిక రక్తపోటు కూడా బాధిస్తుంది.. ఈ రెండింటి లో ఏదో ఒక సమస్య ఎక్కువ మందిలో మనం చూస్తూనే ఉన్నాం.. ఇందుకోసం అనేక రకాల మందులను వేసుకుంటున్నారు.. దీనివలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. తెలియకుండానే అనేక రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు.. అయితే మనం తీసుకునే ఆహారం తోనే షుగర్, బీపీ కి చెక్ పెట్టవచ్చు.. మనం తీసుకొనే డైట్ లో ఎక్కువగా ఈ పదార్థాలు ఉంటే.. ఈ రెండు సమస్యల నుంచి సులువుగా బయట పడవచ్చు..!! షుగర్, బీపీ ఉన్నవారు పాటించాల్సినవి డైట్ గురించి తెలుసుకుందాం..!!

BP Sugar levels control super Diet:
BP Sugar levels control super Diet

BP Sugar Diet: షుగర్, బీపీ ఉన్నవారికి సూపర్ డైట్ ఇదే..!!

షుగర్, బీపీ ఉన్న వారు ఎక్కువగా తెల్ల బియ్యాన్ని తీసుకుంటూ ఉంటారు.. దీని బదులు చిరుధాన్యాలని భోజనం గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం నాలుగు రెట్లు పెరుగుతుంది.. ఆర్కెలు, సామెలు, కొర్రలు, ఊదలు, బరుగాలు, సజ్జ, జొన్నలు, రాగులు, నవేనే వీటిలో మీకు నచ్చిన సిరిధాన్యాల ను వండుకొని ఆహారంగా తీసుకోవచ్చు.. సిరి ధాన్యాలలో విటమిన్స్, ఖనిజాలు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వైట్ రైస్ తో పోలిస్తే దీంట్లో నాలుగు రెట్లు అధికంగా పోషక విలువలు ఉన్నాయి. వారంలో రెండు రోజులైనా సిరి ధాన్యాలలో మీకు నచ్చిన వాటిని అన్నం బదులుగా వీటిని అన్నంగా తీసుకోవాలి. ఇలా తినడం వల్ల షుగర్, అధిక రక్తపోటు కంట్రోల్ లోకి వస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి పరిష్కారం. వీటి వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా ఆరోగ్య సమస్యలు తలెత్తవూ. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.. అలాగే మీ డైట్ లో కచ్చితంగా ఏదో ఒక పండు ఉండేలా చూసుకోవాలి జామ, బొప్పాయి, దానిమ్మ, పుచ్చకాయ వీటిలో ఏదో ఒకటి ఉండేలా చూసుకోవాలి. జ్యూస్ గా తాగటం కన్నా నేరుగా తింటేనే మంచింది.

BP Sugar levels control super Diet:
BP Sugar levels control super Diet

BP Sugar Diet: షుగర్, బీపీ ఉన్నవాళ్లు ఈ ఆహార పదార్థాలు తీసుకోకూడదు..!!
క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్ తప్ప మిగతా అన్ని రకాల దుంపలు తినకూడదు. వంకాయ, పచ్చి మిరపకాయలు, క్యాలీ ఫ్లవర్ ఎక్కువగా తీసుకోకూడదు. సాధ్యమైనంత త్వరగా వీటిని మానేయడం మంచిది. తీపి పదార్థాలు అస్సలు తినకూడదు. తెల్ల బియ్యం, గోధుమలు, తీపి ఎక్కువగా ఉండే పండ్లు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం మానేయాలి. అలాగే బయట ఆహార పదార్థాలు చిరుతిళ్ళకు దూరంగా ఉండాలి. ఫ్రై, నూనెలో వేయించిన ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న ఆహారం తీసుకోకూడదు. ఈటీవీ పాటిస్తూనే వీలైనంత సేపు నడవాలి. కచ్చితంగా మీ ఆహారం లో సిరి ధాన్యాలు తీసుకోవాలి. వైట్ రైస్ మానేసి సిరి ధాన్యాలు తినడం మొదలుపెడితే షుగర్, బిపి త్వరగా అదుపులోకి వస్తాయి.

Read More ::

Paoriasis: చర్మ సమస్యలు, సోరియాసిస్ కు సులువైన ఆయుర్వేద చిట్కా..

Anjeer: నానబెట్టిన అంజీరా ప్రతిరోజు తింటే.. ఎన్ని సమస్యలకు చెక్ పెట్టచ్చో తెలుసా..!!

Disc Problems: ఎముకల సమస్యకు అద్భుతమైన ఇంటి మందు..!!

author avatar
bharani jella

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju