NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Brain Disorder : ఇదేం వింత వ్యాధో.. అందంగా కనిపిస్తే చాలు..

Brain Disorder : ఏదైనా అద్భుతం జరిగితేనో.. రక్తం చూస్తేనొ కళ్ళు తిరిగి పడిపోయే వాళ్లు ఉంటారు.. కానీ అందం చూస్తే కూడా అమాంతం కళ్ళు తిరిగి పడిపోయే వాళ్లు ఉంటారా.. అంటే ఉన్నారనే చెప్పాలి..అరుదైన బ్రెయిన్ డిజార్డర్తో బాధపడుతున్న 32 ఏళ్ల మహిళ ఎవరైనా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తేచాలు స్పృహ తప్పుతుంది.. అలా కుప్పకూలిపడిపోతుంది..

Brain Disorder : someone looks good she collapse
Brain Disorder someone looks good she collapse

కిర్స్టీ బ్రౌన్ అనే మహిళ కేటా పేక్సీ అని బ్రెయిన్ సమస్యతో బాధపడుతోంది.. అంటే కోపం, భయం, నవ్వు ఇలాంటి వచ్చినప్పుడు కండరాల పక్షవాతం రావచ్చు.. ఈ సమస్య ఏదైనా అరుదుగా వచ్చినా.. వచ్చిన ప్రతి సారి స్పృహ లేకుండా పోతుంది.. అలా ఒక రెండు నిమిషాలు పడిపోయి ఆ తర్వాత లేస్తుంది.. అలా జరగకుండా ఉండటానికి కిర్స్టీ బ్రౌన్ బయటికి వెళ్ళినపపుడల్లా తల దించుకుని నడుస్తుందట.. తనకు అందంగా, ఆకర్షణీయంగా ఎవరైనా కనిపిస్తే.. తన కాళ్ళు అదుపు తప్పి పడిపోతుందట.. అందుకని సేఫ్టీ కోసం కళ్లు దించుకొని నడుస్తానని ఆమె చెప్తోంది.. నవ్వినా, కోపం చూపించిన ఈ సమస్య వస్తుందని ఇద్దరు పిల్లల తల్లైనా కిర్స్టీ చెప్తోంది. ఆమె చిన్నతనంలో తలకు గాయం అవడంతో జన్యుపరంగా ఆలస్యంగా రావాల్సిన సమ్యస కాస్త ముందే వచ్చింది.

author avatar
bharani jella

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju