NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Break Fast: బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తినకండి..!! 

Break Fast: ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం..! అతిగా తీసుకుంటే విషం అన్న సంగతి అందరికీ తెలిసిందే..! అయితే కొన్ని ఆహార పదార్థాలు కొన్ని కొన్ని సమయాల్లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ..అవే ఆహార పదార్థాలను పరగడుపున తీసుకుంటే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. చక్కటి ఆరోగ్యానికి బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం.. పోషక విలువలున్న అల్పాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే మీరు తీసుకునే అల్పాహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తినకండి..

Break Fast: don't eat these foods
Break Fast dont eat these foods

*ఉదయాన్నే స్వీట్లు, డేజర్ట్ లను తీసుకోవడం మంచిది కాదు.

*పొద్దున్నే పరోటా తో సహా మైదా ఆహార పదార్థాలు ఏవి తినకపోవడమే ఉత్తమం.

* ఉదయం పూట మాంసాహారం తినకూడదు.

* పొద్దున్నే జ్యూస్లు తాగడం మంచిది.. అలా అని కూల్ డ్రింక్స్ తాగకూడదు.

* తృణధాన్యాలు ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది కాదు.

*గుడ్లలో ప్రోటీన్లు, కొలెస్ట్రాల్ ఎక్కువ.. పొట్ట నిండుగా ఉంచడానికి ఇది పర్ఫెక్ట్ ఫుడ్. ఉదయం ఎనర్జీ అందించడానికి ఇది మంచి ఆహారం.

*పరగడుపున బ్లూ బెర్రీస్ తినడం వలన ఏకాగ్రతను, మెమొరీ ని పెంచుతుంది.

*అల్పాహారం కి ముందుగా కాఫీ, టీ తాగడం మంచిది కాదు.. అయితే మంచి అల్పాహారాన్ని తీసుకున్న తర్వాత తాగవచ్చు..

*నట్స్ లో న్యూట్రిషియన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.. ఇది గ్రేట్ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్..

*సిట్రస్ ఫ్రూట్స్, బొప్పాయి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం మంచిది.

author avatar
bharani jella

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju